Author: VijayaBhaskar

  • దళిత క్రిస్టియన్లపై సుప్రీం తీర్పు బాధాకరం

    దళిత క్రిస్టియన్లపై సుప్రీం తీర్పు బాధాకరం

    కేంద్ర స‌ర్కార్ నిర్వాక‌మేన‌న్న వైఎస్ ష‌ర్మిలా విజ‌య‌వాడ : దళిత క్రిస్టియన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బాధాక‌ర‌మ‌ని, ఇది పూర్తిగా కేంద్రంలోని బీజేపీ , మోదీ, షా ద్వయం చేసిన కుట్ర‌లో భాగ‌మేనంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. దళిత క్రిస్టియన్లను SC లుగా గుర్తించాలని కోరుతూ మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ కేంద్రంగా CPI ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. దర్యాప్తు సంస్థలను మోడీ గుప్పిట్లో పెట్టుకున్నట్లే సుప్రీం…

    Continue Reading

  • క్వాంటం వ్యాలీలో మౌలిక స‌దుపాయాల కల్ప‌న

    క్వాంటం వ్యాలీలో మౌలిక స‌దుపాయాల కల్ప‌న

    కార్యాచ‌ర‌ణ సిద్దం చేయాల‌ని సీఎం ఆదేశం అమరావతి : అమ‌రావ‌తి లోని క్వాంటం వ్యాలీలో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు సంబంధించి త‌క్ష‌ణ‌మే కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని ఆదేశించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. మంగ‌ళ‌వారంసచివాలయంలో అమరావతి క్వాంటం వ్యాలీ- క్వాంటం హార్డ్‌వేర్ ఉత్పత్తి ఎకోసిస్టమ్‌పై రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. నేషనల్ క్వాంటం మిషన్ డైరెక్టర్ జేబీవీ రెడ్డి, స్టేట్ క్వాంటం మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్, ఐబీఎం డైరెక్టర్ అమిత్ సింఘీ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు…

    Continue Reading

  • త్వరలో ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’ : సీఎం

    త్వరలో ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’ : సీఎం

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మాతృత్వ, శక్తి, నైపుణ్యం, క్షేమ, సంజీవని… ఈ 5 పిల్లర్లతో త్వరలో ‘ఏపీ హెల్త్ మేనేజ్మెంట్ పాలసీ’ తీసుకు రావాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. త్వరలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలు పైన మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలో సీఎం సమీక్షించారు. యూనివర్సల్ హెల్త్ పాలసీలో భాగస్వామి అయ్యేందుకు పలు బీమా సంస్థలు ముందుకు…

    Continue Reading

  • ధురంధ‌ర్ -2 మూవీ సూప‌ర్ : అర్జున్ రాంపాల్

    ధురంధ‌ర్ -2 మూవీ సూప‌ర్ : అర్జున్ రాంపాల్

    ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన బాలీవుడ్ న‌టుడు ముంబై : ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తాజా చిత్రం ధురంధ‌ర్ -2 అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసించారు. ఆ సినిమాను చూసి తాను ఆశ్చ‌ర్యానికి లోనైన‌ట్లు తెలిపారు. తాను కూడా ఎన్నో సినిమాల‌లో న‌టించినా ఇలాంటి మూవీ త‌న‌కు న‌టించేందుకు ఛాన్స్ రాలేద‌న్నాడు. ప్ర‌త్యేకించి ఈ సినిమా స‌క్సెస్ అనేది న‌టీ న‌టుల‌ది కాద‌ని కేవ‌లం ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్ కు మాత్ర‌మే ద‌క్కుతుంద‌న్నాడు. ఇదిలా ఉండ‌గా ఈ మూవీని…

    Continue Reading

  • రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ప్రాక్సీ సీఎం

    రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ప్రాక్సీ సీఎం

    బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయ‌న ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. మంగ‌ళ‌వారం తెలంగాణ భ‌వ‌న్ లో ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి సీఎంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌న్నారు. ఆయ‌న ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు ప్రాక్సీ సీఎంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న పేరుతో రాచ‌రిక పాల‌న సాగిస్తున్నార‌ని…

    Continue Reading

  • ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు

    ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు

    స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ జాత‌ర‌లో గొడ‌వ‌పై హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ త‌గిలింది. మంగ‌ళ‌వారం సీఐడీ నోటీసులు జారీ చేసింది. గ‌త జనవరి నెల 29వ తేదీన సమ్మక్క సారక్క జాతర వద్ద జరిగిన గొడవలో కరీంనగర్ కమిషనర్ పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసును సీఐడీకి అప్పగించడంతో, ఏప్రిల్ 4వ తేదీన హైదరాబాద్ నగరంలో ఉన్న సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని…

    Continue Reading

  • హైద‌రాబాద్ లో జ‌య‌ల‌లిత నివాసం సీజ్

    హైద‌రాబాద్ లో జ‌య‌ల‌లిత నివాసం సీజ్

    ప‌న్ను క‌ట్ట‌క పోవ‌డంతో జీహెచ్ఎంసీ షాక్ హైద‌రాబాద్ : త‌మిళ‌నాడు మాజీ సీఎం, దివంగత కుమారి జ‌య‌ల‌లిత‌కు చెందిన కుటుంబీకుల‌కు షాక్ త‌గిలింది. త‌న‌కు సంబంధించిన ఆస్తులు లెక్క‌లేన‌న్ని ఉన్నాయి. వీటిలో ఎక్కువ‌గా త‌మిళ‌నాడుతో పాటు హైద‌రాబాద్ లో ఉన్నాయి. తాజాగా త‌న నివాసానికి సంబంధించి హైద‌రాబాద్ లో ఉన్న ఇంటికి గాను ఇప్ప‌టి వ‌ర‌కు ఇంటి ప‌న్ను చెల్లించ‌క పోవ‌డాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించి హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ (జీహెచ్ఎంసీ). నోటీసులు ఇచ్చినా స్పందించ‌క పోవ‌డంతో…

    Continue Reading

  • అరాచ‌క పాల‌న సాగిస్తున్న స్టాలిన్ : విజ‌య్

    అరాచ‌క పాల‌న సాగిస్తున్న స్టాలిన్ : విజ‌య్

    త‌న ఆస్తుల విలువ రూ. 640 కోట్లు చెన్నై : టీవీకే పార్టీ అధ్య‌క్షుడు విజ‌య్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి డీఎంకే పార్టీపై, అధికారంలో కొన‌సాగుతున్న స్టాలిన్ స‌ర్కార్ ను ఏకి పారేశారు. ఏప్రిల్ లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి రాష్ట్రంలో. పెరంబూరులో ఆయ‌న నామినేష‌న్ దాఖ‌లు చేశారు. త‌న ఆస్తుల విలువ రూ. 640.50 కోట్లు అని వెల్ల‌డించారు ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో. నామినేష‌న్ అనంత‌రం మీడియాతో మాట్లాడారు విజ‌య్. సీఎం స్టాలిన్ ను…

    Continue Reading

  • ప‌వ‌న్ క‌ళ్యాణ్, చంద్ర‌బాబుకు ఇక్క‌డ ఏం ప‌ని..?

    ప‌వ‌న్ క‌ళ్యాణ్, చంద్ర‌బాబుకు ఇక్క‌డ ఏం ప‌ని..?

    తెలంగాణ ఉద్య‌మ‌కారుడు డాక్ట‌ర్ పృథ్వీరాజ్ యాద‌వ్ హైద‌రాబాద్ : తెలంగాణ ఇంటెల‌క్చువ‌ల్ ఫోరం నేత డాక్ట‌ర్ పృథ్వీరాజ్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌కు ఏం ప‌ని అంటూ ప్ర‌శ్నించారు. ప్ర‌తి శని, ఆదివారం హైద‌రాబాద్ కు ఎందుకు వ‌స్తున్నారంటూ నిల‌దీశారు. మీరు రావ‌డం వ‌ల్ల ఇక్క‌డ ఇబ్బంది ఏర్ప‌డుతోంద‌న్నారు. మీకెందుకు తెలంగాణ పోలీసులు సెక్యూరిటీ ఇవ్వాల‌ని ఫైర్ అయ్యారు. డాక్ట‌ర్ పృథ్వీరాజ్…

    Continue Reading

  • అంద‌రి క‌ళ్లు సంజు శాంస‌న్ పైనే

    అంద‌రి క‌ళ్లు సంజు శాంస‌న్ పైనే

    రాజ‌స్తాన్ రాయ‌ల్స్ తో కీల‌క పోరు గౌహ‌తి : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో భాగంగా అత్యంత కీల‌క‌మైన మ్యాచ్ కు వేదిక కానుంది గౌహ‌తి. ఇప్ప‌టికే టోర్నీలో భాగంగా రెండు మ్యాచ్ లు పూర్త‌య్యాయి. తొలి మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ను ఓడించింది. ఇక రెండో మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ చేతిలో అజింక్యా ర‌హానే సార‌థ్యంలోని కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ప‌రాజ‌యం పొందింది. ఇక కీల‌క‌మైన…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports