చిన్నశేష వాహనంపై విహరించిన శ్రీ కోదండ రాముడు
ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం తిరుపతి : తిరుపతి శ్రీ కోదండ రామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహనంపై శ్రీ కోదండ రాముడు విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.గజరాజులు…










