రాములోరి సన్నిధిలో మంత్రి నారా లోకేష్
పునః ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని పూజలు అమరావతి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోని మంగళగిరి పట్టణం కొప్పురావుకాలనీలో నూతనంగా రామాలయ పున:ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు.…










