Category: ENTERTAINMENT

Worlddwide all types of entertainment news avilable here

  • వీధి కుక్క‌ల‌ను చంపాల‌ని అనుకోవ‌డం నేరం

    వీధి కుక్క‌ల‌ను చంపాల‌ని అనుకోవ‌డం నేరం

    భావోద్వేగానికి గురైన న‌టి రేణు దేశాయ్ హైద‌రాబాద్ : న‌టి రేణు దేశాయ్ తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. ఆమె వీధి కుక్క‌ల‌కు సంబంధించి సీరియ‌స్ గా స్పందించారు. త‌మ త‌మ ప‌రిస‌రాల్లో వీధి కుక్క‌ల గురించి తెలిస్తే సంబంధిత అధికారుల‌కు స‌మాచారం ఇవ్వాలే త‌ప్పా చంప‌డం ఏంటి అని ప్ర‌శ్నించారు. తాను ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. ఈ దేశంలో స‌వాల‌క్ష స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, వాటిపై ఎందుకు నోరు మెద‌ప‌డం లేదంటూ నిప్పులు చెరిగారు. ఇదేనా ప్ర‌జాస్వామ్యం అంటే…

    Continue Reading

  • మెగాస్టార్ మూవీలో త‌ళుక్కుమ‌న్న ర‌మా నంద‌న

    మెగాస్టార్ మూవీలో త‌ళుక్కుమ‌న్న ర‌మా నంద‌న

    నందూస్ వ‌ర‌ల్డ్ పేరుతో యూట్యూబ‌ర్ గా ఫేమ‌స్ హైద‌రాబాద్ : టెక్నాల‌జీ మారింది. డిజిట‌ల్ మీడియా వ‌చ్చాక అవ‌కాశాలు అపారంగా పెరిగాయి. ఎవ‌రైనా స‌రే త‌మ టాలెంట్ తో ఒక్క రోజులోనే పాపుల‌ర్ అవుతున్నారు. ఇందుకు సాక్ష్యం తాజాగా మెగాస్టార్ చిరంజీవి, న‌య‌న‌తార‌, విక్ట‌రీ వెంక‌టేశ్ తో తీసిన మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు మూవీలో ఛాన్స్ ద‌క్కించుకున్నయూట్యూబర్, ఇన్ ఫ్లూయ‌న్స‌ర్ ర‌మా నంద‌న అలియాస్ నందూ. త‌ను నందూస్ వ‌ర‌ల్డ్ పేరుతో యూట్యూబ్ ఛాన‌ల్…

    Continue Reading

  • మెగాస్టార్ మూవీ స‌క్సెస్ డైరెక్ట‌ర్ ఖుష్

    మెగాస్టార్ మూవీ స‌క్సెస్ డైరెక్ట‌ర్ ఖుష్

    త‌న‌పై మ‌రింత బాధ్య‌త పెరిగింది గుంటూరు జిల్లా : మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేశ్, అందాల తార న‌య‌న‌తార , టీవీకే గ‌ణేష్ కీల‌క పాత్ర‌లు పోషించిన చిత్రం మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు సంచ‌లనం రేపుతోంది. విడుద‌లైన 5 రోజుల‌లోనే ఏకంగా వ‌ర‌ల్డ్ వైడ్ గా రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ను సాధించింది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో బిగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ ను చేశారు. ఏకంగా వ‌ర‌ల్డ్ వైడ్ గా సినీ వ‌ర్గాల విశ్వ‌స‌నీయ స‌మాచారం…

    Continue Reading

  • మ‌త ప‌ర‌మైన వివ‌క్ష కొన‌సాగుతోంది : ఏఆర్ రెహ‌మాన్

    మ‌త ప‌ర‌మైన వివ‌క్ష కొన‌సాగుతోంది : ఏఆర్ రెహ‌మాన్

    కేంద్రంలోని బీజేపీ మోదీ స‌ర్కార్ పై షాకింగ్ కామెంట్స్ చెన్నై : ఆస్కార్ అవార్డు గ్ర‌హీత‌, ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్ దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాడు. త‌ను చేసిన తాజా కామెంట్స్ ప్ర‌స్తుతం క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఈ దేశంలో గ‌త తొమ్మిది సంవ‌త్స‌రాలుగా అనిశ్చితి నెల‌కొంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. తాజాగా ఓ ఛాన‌ల్ తో జ‌రిగిన చిట్ చాట్ సంద‌ర్బంగా అల్లా రఖా రెహ‌మ‌న్ త‌న మ‌న‌సులోని అభిప్రాయాల‌ను పంచుకున్నాడు. గ‌తంలో పెద్ద…

    Continue Reading

  • భారీ ధ‌ర‌కు రామ్ చ‌ర‌ణ్‌ పెద్ది ఓటీటీ రైట్స్

    భారీ ధ‌ర‌కు రామ్ చ‌ర‌ణ్‌ పెద్ది ఓటీటీ రైట్స్

    రూ. 105 కోట్లకు నెట్ ఫ్లిక్స్ స్వంతం ముంబై : ప్ర‌ముఖ అమెరిక‌న్ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. శ‌నివారం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక‌గా బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్, శివ రాజ్ కుమార్ న‌టించిన చిత్రం పెద్ది డిజిట‌ల్ రైట్స్ ను స్వంతం చేసుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌గానే మెగా అభిమానులు ఆనందం వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికే షూటింగ్ దాదాపు పూర్తి కావ‌చ్చింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్…

    Continue Reading

  • 2027లో డార్లింగ్ ప్ర‌భాస్ స్పిరిట్ రిలీజ్

    2027లో డార్లింగ్ ప్ర‌భాస్ స్పిరిట్ రిలీజ్

    వంగా సందీప్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న ముంబై : ద‌మ్మున్న డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. త‌ను ఏది అనుకుంటే దానిని ఆచ‌ర‌ణ‌లో పెడ‌తాడు. క‌చ్చితంగా అనుకున్న‌ది చేసి చూపిస్తాడు. అందుకే ఏ ప్రాజెక్టు చేప‌ట్టినా దానికి వంద శాతం న్యాయం చేయాల‌ని చూస్తాడు. త‌ను ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన వెంట‌నే సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఒక ర‌కంగా విజ‌య్ దేవ‌ర‌కొండ ను అర్జున్ రెడ్డితో స్టార్ హీరోను చేశాడు. షాహీద్ క‌పూర్ తో…

    Continue Reading

  • త‌ళుక్కుమ‌న్న బ్యూటీ క్వీన్ మాధురీ దీక్షిత్

    త‌ళుక్కుమ‌న్న బ్యూటీ క్వీన్ మాధురీ దీక్షిత్

    వెబ్ సీరీస్ లో సైతం ల‌వ్లీ క్వీన్ హ‌ల్ చ‌ల్ ముంబై : బాలీవుడ్ బ్యూటీ క్వీన్ మాధురీ దీక్షిత్ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారింది. త‌ను సినిమాల నుంచి కొంత దూరం పెరిగినా ఇప్పుడు త‌న రూట్ మార్చింది. ప్రముఖ రియాల్టీ షోల‌లో పాల్గొంటోంది. అంతే కాకుండా త‌ను కీ రోల్ పోషిస్తూ త‌న అభిమానుల‌ను అల‌రిస్తూ వ‌స్తోంది. ఒక‌ప్పుడు తేజాబ్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత 1990 నుంచి…

    Continue Reading

  • భారీ ధ‌ర ప‌లికిన ప‌వ‌న్ కళ్యాణ్ సినిమా

    భారీ ధ‌ర ప‌లికిన ప‌వ‌న్ కళ్యాణ్ సినిమా

    ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ నెట్ ఫ్లిక్స్ స్వంతం హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. త‌న‌తో డైన‌మిక్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ మ‌రోసారి మూవీ తీస్తున్నాడు. అదే ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్. ఈ చిత్రం ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. కానీ అనుకోని అవాంత‌రాలు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ పూర్తి స‌మ‌యం కేటాయించ‌క పోవ‌డంతో సినిమా అట‌కెక్కింది. ప్ర‌స్తుతం త‌ను డిప్యూటీ సీఎం…

    Continue Reading

  • మార్కెట్ మోసానికి గురైన డైరెక్ట‌ర్ కొడుకు

    మార్కెట్ మోసానికి గురైన డైరెక్ట‌ర్ కొడుకు

    రూ. 63 ల‌క్ష‌లు కోల్పోయానంటూ ఫిర్యాదు హైద‌రాబాద్ : సైబ‌ర్ వ‌ల‌లో ప‌లువురు ప‌డ్డారు. కోట్లాది రూపాయ‌లు న‌ష్ట పోతున్నారు. క‌ష్ట‌ప‌డిన వారంతా అత్యాస‌కు గురై డ‌బ్బుల‌ను కోల్పోతున్నారు. నిన్న మాజీ సీబీఐ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ భార్య ఏకంగా రెండున్న‌ర కోట్ల రూపాయ‌ల‌ను పోగొట్టుకుంది. డ‌బ్బులు ఇన్వెస్ట్ చేస్తే 50 శాతానికి పైగా అద‌నంగా డ‌బ్బులు వ‌స్తాయంటూ న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశారు. త‌న వ‌ద్ద ఉన్న డ‌బ్బుల‌తో పాటు ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా అమ్మేసి షేర్…

    Continue Reading

  • జ‌న‌వ‌రి 23న బోర్డ‌ర్ -2 రిలీజ్ డేట్ ఫిక్స్

    జ‌న‌వ‌రి 23న బోర్డ‌ర్ -2 రిలీజ్ డేట్ ఫిక్స్

    ఇవాళ ప్ర‌క‌టించిన మూవీ మేక‌ర్స్ ముంబై : బాలీవుడ్ లో ఇప్ప‌టికే విడుద‌లై సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం బోర్డ‌ర్. దీనికి సీక్వెల్ గా బోర్డ‌ర్ -2 రూపుదిద్దుకుంది. దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. అనురాగ్ సింగ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు స‌న్నీ డియోల్, దిల్జిత్ దోసాంజ్. 1971లో భార‌త దేశం, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య జ‌రిగిన యుద్దం లో చోటు చేసుకున్న వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports