Category: ENTERTAINMENT

Worlddwide all types of entertainment news avilable here

  • విజ‌య్ కార్తీక్ తో విడి పోతున్నా : కీర్తి భ‌ట్

    విజ‌య్ కార్తీక్ తో విడి పోతున్నా : కీర్తి భ‌ట్

    సోష‌ల్ మీడియా వేదిక‌గా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న హైద‌రాబాద్ : ఈ మ‌ధ్య విడాకుల ప్ర‌క‌ట‌న‌లు ఎక్కువై పోయాయి. ఇక సినీ రంగంలో ఎవ‌రు ఎప్పుడు క‌లిసి ఉంటారో ఎప్పుడు విడి పోతారో తెలియ‌ని ప‌రిస్థితి. ఇందుకు అసాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొని ఉండ‌టం, ఆర్థిక స్వేచ్ఛ ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది. ఇదిలా ఉండ‌గా తాజాగా న‌టి కీర్తి భ‌ట్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. త‌ను సీరియ‌ల్స్ ప‌రంగా మోస్ట్ పాపుల‌ర్ న‌టి. ఇప్ప‌టికే అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన సీరియ‌ల్…

    Continue Reading

  • రూ. 300 కోట్లు దాటేసిన స‌న్నీ డియోల్ బోర్డ‌ర్ -2

    రూ. 300 కోట్లు దాటేసిన స‌న్నీ డియోల్ బోర్డ‌ర్ -2

    బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపిస్తున్న చిత్రం ముంబై : బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది బోర్డ‌ర్ -2 మొన్న‌టి దాకా ప‌లు సినిమాలు ప‌డుతూ లేస్తూ వ‌చ్చాయి. కానీ ఒక్క‌సారిగా ఆదిత్య ధ‌ర్ తీసిన దురంధ‌ర్ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో రూ. 1000 కోట్ల‌ను దాటేసింది. ఆ త‌ర్వాత అనుకోకుండా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ప్ర‌ముఖ న‌టుడు స‌న్నీ డియోల్ కీల‌క పాత్ర పోషించిన చిత్రం బోర్డ‌ర్-2 . ఇది బోర్డ‌ర్ స‌క్సెస్…

    Continue Reading

  • ఏప్రిల్ 7న రానున్న మ‌హేష్ బాబు వార‌ణాసి

    ఏప్రిల్ 7న రానున్న మ‌హేష్ బాబు వార‌ణాసి

    ప్ర‌పంచ వ్యాప్ంగా విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌ట‌న హైద‌రాబాద్ : దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం వార‌ణాసి. ఈ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషించారు ప్రిన్స్ మ‌హేష్ బాబు, న‌టి ప్రియాంక చోప్రా. మ‌రో కీల‌క పాత్ర పోషించాడు పృథ్వీరాజ్ సుకుమార‌న్. శుక్ర‌వారం సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి స్పందించాడు. ఈ సంద‌ర్బంగా మూవీ మేక‌ర్స్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే ఏడాది 2027, ఏప్రిల్ 7న వ‌ర‌ల్డ్ వైడ్ గా…

    Continue Reading

  • పాట‌ల విలుకాడు నిష్క్ర‌మించాడు

    పాట‌ల విలుకాడు నిష్క్ర‌మించాడు

    రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ఆర్జిత్ సింగ్ ముంబై : ల‌క్ష‌లాది మంది అభిమానుల‌ను ఆశ్చ‌ర్యంలోకి నెట్టేశాడు ప్ర‌ముఖ భార‌తీయ గాయ‌కుడు ఆర్జిత్ సింగ్. త‌ను ఇక పాడ‌లేనంటూ పేర్కొన్నాడు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించాడు. దీంతో సామాజిక మాధ్య‌మాల‌లో త‌ను ట్రెండింగ్ లో ఉన్నాడు. త‌ను పాడిన ప్ర‌తి పాట బిగ్ హిట్. ఇండియాలోనే కాదు యావ‌త్ ప్ర‌పంచంలో సైతం త‌న‌కు స్పెష‌ల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఏ పాటైనా అవ‌లీల‌గా పాడేస్తాడు. గుండెను హ‌త్తుకునేలా ఉంటాయి…

    Continue Reading

  • ప‌ద్మ పుర‌స్కార గ్ర‌హీత‌ల‌కు బన్నీ కంగ్రాట్స్

    ప‌ద్మ పుర‌స్కార గ్ర‌హీత‌ల‌కు బన్నీ కంగ్రాట్స్

    మ‌మ్ముట్టి, మాధ‌వ‌న్, ముర‌ళీ మోహ‌న్, జాన‌కి హైద‌రాబాద్ : పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కమైన ప‌ద్మ పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్బంగా ప్ర‌తి ఒక్క‌రికీ పేరు పేరునా ప్ర‌స్తావించారు. వారంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు బ‌న్నీ. మమ్ముట్టి, ఆర్. మాధవన్, రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్‌లతో పాటు దివంగత నటుడు ధర్మేంద్ర చేసిన సేవలను ప్రశంసించారు. పద్మ అవార్డుల గ్రహీతలకు తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.…

    Continue Reading

  • పాట‌ల కోయిల‌మ్మా వ‌ర్దిల్ల‌వ‌మ్మా..!

    పాట‌ల కోయిల‌మ్మా వ‌ర్దిల్ల‌వ‌మ్మా..!

    ప‌ద్మభూష‌ణ్ అవార్డును తిర‌స్క‌రణ అమ‌రావ‌తి : ఆత్మ గౌర‌వం క‌లిగిన అరుదైన గాయ‌ని ఎస్. జాన‌కి. త‌ను ప‌లు భాష‌ల‌లో వేల పాట‌లు పాడారు. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఎక్కువ పాట‌లు దివంగ‌త గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యంతో క‌లిసి పాడారు. ఆమె దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించారు ఆ మ‌ధ్య‌న కేంద్రం ప్ర‌క‌టించిన అత్యున్న‌త అవార్డు ప‌ద్మ‌భూష‌ణ్ ను . ఈ దేశ మూల వాసులైన‌ దక్షిణ భారతీయ‌, ద్రావిడలకు జరుగుతున్న అన్యాయంపై నిరసన…

    Continue Reading

  • మెగా మూవీ స‌క్సెస్ డైరెక్ట‌ర్ , కొరియోగ్రాఫ‌ర్ కు గిఫ్ట్

    మెగా మూవీ స‌క్సెస్ డైరెక్ట‌ర్ , కొరియోగ్రాఫ‌ర్ కు గిఫ్ట్

    ఖ‌రీదైన కారును బహూక‌రించ‌ని చిరంజీవి హైద‌రాబాద్ : మెగాస్టార్ చిరంజీవి, అందాల తార న‌య‌న‌తార , విక్ట‌రీ వెంక‌టేశ్ క‌లిసి న‌టించిన చిత్రం మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ్యూజిక‌ల్ హిట్ గా నిలిచింది. చిరంజీవి సినీ కెరీర్ లో ఎనిమిది సంవ‌త్స‌రాల గ్యాప్ త‌ర్వాత భారీ స‌క్సెస్ సాధించిన చిత్రంగా రికార్డ్ న‌మోదు చేసింది. ఇక తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మినిమం గ్యారెంటీ క‌లిగిన ద‌ర్శ‌కుల‌లో…

    Continue Reading

  • వారెవ్వా వారెవ్వా అంటున్న అఖిల్ , భాగ్య‌శ్రీ బోర్సే

    వారెవ్వా వారెవ్వా అంటున్న అఖిల్ , భాగ్య‌శ్రీ బోర్సే

    సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్న లెనిన్ మూవీ హైద‌రాబాద్ : ముర‌ళీ కిషోర్ అబ్బూరు దర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం లెనిన్. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇందులో కీల‌క‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నారు చాలా గ్యాప్ త‌ర్వాత ప్ర‌ముఖ దిగ్గ‌జ న‌టుడు , మ‌న్మ‌థుడిగా పేరు పొందిన అక్కినేని నాగార్జున త‌న‌యుడు అఖిల్ అక్కినేని. త‌ను ఈ మ‌ధ్య‌నే ముంబై భామ‌తో సంబంధం పెట్టుకున్నాడు. ఈ విష‌యం వైర‌ల్ గా కూడా మారింది. తాజాగా లెనిన్…

    Continue Reading

  • పెంపుడు కుక్క‌కు తులాభారంపై న‌టి క్ష‌మాప‌ణ

    పెంపుడు కుక్క‌కు తులాభారంపై న‌టి క్ష‌మాప‌ణ

    ఇలా చేయ‌డం త‌ప్పేనంటూ మ‌న్నించాల‌ని కోరింది ములుగు జిల్లా : మేడారం జాత‌ర సంద‌ర్బంగా న‌టి టీనా శ్రావ్య వ‌న దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న పెంపుడు కుక్క‌ను కూడా ఇక్క‌డికి తీసుకు వ‌చ్చింది. ఏమైందో ఏమో కానీ అంద‌రూ అమ్మ వార్ల‌కు బెల్లాన్ని తులా భారం వేస్తూ మొక్కులు తీర్చుకుంటారు. ఇది కొన్ని ఏళ్ల నుంచి వ‌స్తూ ఉన్న సంప్ర‌దాయం. అయితే న‌టి టీనా శ్రావ్య దానికి భిన్నంగా కుక్క‌కు కూడా తులా భారం…

    Continue Reading

  • త్రిషా కృష్ణ‌న్, న‌య‌న‌తార హ‌ల్ చ‌ల్

    త్రిషా కృష్ణ‌న్, న‌య‌న‌తార హ‌ల్ చ‌ల్

    సోష‌ల్ మీడియాలో హీరోయిన్లు వైర‌ల్ చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మోస్ట్ పాపుల‌ర్ హీరోయిన్లుగా గుర్తింపు పొందారు త్రిషా కృష్ణ‌న్, న‌య‌న‌తార‌. ఈ ఇద్ద‌రూ మంచి స్నేహితురాళ్లుగా ఉన్నారు. ఇద్ద‌రూ త‌మ త‌మ సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఇదే స‌మ‌యంలో ఎవ‌రికి వారే వెరీ వెరీ స్పెష‌ల్. సినీ ఇండ‌స్ట్రీలో అతి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్ద‌రూ పోటీ ప‌డుతూ న‌టిస్తూ వ‌చ్చారు. త‌మ త‌మ స్థానాల‌లో కొలువు తీరారు. ఏ…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports