Category: News

  • జిల్లాల మార్పుపై పొన్నం ప్ర‌భాక‌ర్ కామెంట్స్

    జిల్లాల మార్పుపై పొన్నం ప్ర‌భాక‌ర్ కామెంట్స్

    హుస్నాబాద్ ను క‌రీంన‌గ‌ర్ జిల్లాలో క‌లుపుతాం క‌రీంన‌గ‌ర్ జిల్లా : రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పరిధులలో మార్పులు చేర్పులు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్న హుస్నాబాద్ ను తిరిగి కరీంనగర్ జిల్లా పరిధిలో తీసుకు రావడం ఖాయమ‌ని స్పష్టం చేశారు పొన్నం. సిద్దిపేట జిల్లా పరిధి తగ్గుతుందా, అసలు సిద్దిపేట జిల్లా…

    Continue Reading

  • రోడ్డు భ‌ద్ర‌త‌పై పోలీసుల ప్ర‌త్యేక డ్రైవ్

    రోడ్డు భ‌ద్ర‌త‌పై పోలీసుల ప్ర‌త్యేక డ్రైవ్

    ట్రాఫిక్ రూల్స్ క‌చ్చితంగా పాటించాల్సిందే హైద‌రాబాద్ : రోడ్డు భద్రతను నిర్ధారించడానికి హైద‌రాబాద్ లోని సైదాబాద్ పోలీసులు ఆదివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. రోడ్డు భద్రతను బలోపేతం చేయడానికి , ఈ ప్రాంతంలో ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా పాటించేలా చూడటానికి ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. నంబర్ ప్లేట్లు లేకుండా డ్రైవింగ్ చేయడం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం , తక్కువ వయస్సు గలవారు డ్రైవింగ్ చేయడం వంటి ప్రధాన ఉల్లంఘనలను లక్ష్యంగా చేసుకుని ప్రయాణికుల…

    Continue Reading

  • యువ‌త చేతుల్లోనే భార‌త దేశ భ‌విష్య‌త్తు

    యువ‌త చేతుల్లోనే భార‌త దేశ భ‌విష్య‌త్తు

    స్ప‌ష్టం చేసిన స‌త్య కుమార్ యాద‌వ్ విజ‌య‌వాడ : యువ‌త చేతుల్లోనే భార‌త దేశం భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంద‌న్నారు రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్. స్వామి వివేకానందుడి జ‌యంతి సంద‌ర్భంగా ఆదివారం విజ‌య‌వాడ‌లో బీజేవైఎం ఆధ్వ‌ర్యంలో భారీ మార‌థాన్ నిర్వహించారు. అనంర‌తం మంత్రి ప్ర‌సంగించారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించి, దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక శక్తిగా, విశ్వగురువుగా నిలబెట్టాలన్నదే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సంకల్పం అని చెప్పారు.…

    Continue Reading

  • చంద్ర‌బాబును క‌లిసిన మంతెన స‌త్య‌నారాయ‌ణ‌

    చంద్ర‌బాబును క‌లిసిన మంతెన స‌త్య‌నారాయ‌ణ‌

    ప్ర‌కృతి వైద్య స‌ల‌హాదారుడిగా బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ప్రకృతి వైద్య సలహాదారుగా ఇటీవల నియామకమైన మంతెన సత్యనారాయణ రాజు మ‌ర్యాద పూర్వ‌కంగా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును క‌లిశారు. సలహాదారుగా తనకు అవకాశం కల్పించినందుకు సత్య నారాయణ రాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ప్రఖ్యాత భారతీయ ప్రకృతి వైద్యుడు, యోగా నిపుణుడు . సహజ జీవనానికి న్యాయవాది, ఆహారం,…

    Continue Reading

  • బాధ్యతగా మెలగాలి తప్పా బ‌రి తెగిస్తే ఎలా..?

    బాధ్యతగా మెలగాలి తప్పా బ‌రి తెగిస్తే ఎలా..?

    నిప్పులు చెరిగిన ఐఏఎస్ అధికారుల సంఘం హైద‌రాబాద్ : ఒక బాధ్య‌త క‌లిగిన న్యూస్ ఛాన‌ల్ గా ఉండాల్సిన ఎన్టీవీ న్యూస్, ఎంట‌ర్టైన‌ర్ ఛాన‌ల్ అత్యంత జుగుస్సాక‌రంగా , వ్య‌క్తిగ‌త ఇమేజ్ ను దెబ్బ తీసేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డం దారుణ‌మ‌న్నారు ఐఏఎస్ అధికారుల సంఘం కార్య‌ద‌ర్శి, సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి జ‌యేష్ రంజ‌న్. ఆయ‌న అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. మహిళ సీనియర్ ఐఏఎస్ అధికారిణిపై వ్య‌క్తిగ‌తంగా డ్యామేజ్…

    Continue Reading

  • హైడ్రా సేవ‌లు మ‌రింత విస్త‌రించాలి

    హైడ్రా సేవ‌లు మ‌రింత విస్త‌రించాలి

    పిలుపునిచ్చిన హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైడ్రా సేవ‌లు మ‌రింత పెద్ద ఎత్తున విస్త‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. యువ మిత్ర‌ల సేవ‌ల‌ను కింది స్థాయి వ‌ర‌కు తీసుకు వెళ‌తామ‌ని అన్నారు. అగ్ని ప్ర‌మాదాలు ఎన్ని ర‌కాలు.., ఎలా బ‌య‌ట ప‌డ‌గ‌లం, వ‌ర‌ద‌లు వ‌స్తే ఎలా కాపాడాలి, గుండె కొట్టుకోవడం స్తంభించినప్పుడు లేదా శ్వాస తీసుకోలేని స్థితిలో ఉన్ననప్పుడు సీపీఆర్ విధానం గురించి ఈ వారం రోజుల శిక్ష‌ణ‌లో తెలుసుకున్నామ‌ని ప‌లువురు…

    Continue Reading

  • జ‌ల‌మండ‌లి భూమిని కాపాడిన హైడ్రా

    జ‌ల‌మండ‌లి భూమిని కాపాడిన హైడ్రా

    రాంపూర్‌లో 4 ఎక‌రాల చుట్టూ ఫెన్సింగ్ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. భూ ఆక్ర‌మ‌ణ‌దారులు, క‌బ్జ‌దారుల‌కు చెక్ పెడుతోంది. ప్ర‌తి సోమవారం హైడ్రా ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే ప్ర‌జా వాణికి పెద్ద ఎత్తున బాధితులు పోటెత్తారు. భారీగా ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలీంచిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆధ్వ‌ర్యంలో హైడ్రా సిబ్బంది పెద్ద ఎత్తున ఆక్ర‌మ‌ణ‌ల‌ను గుర్తించే ప‌నిలో ప‌డ్డారు. ఇందులో భాగంగా తాజాగా భారీ ఎత్తున ఆక్ర‌మ‌ణ‌కు గురైన…

    Continue Reading

  • గిరిజ‌న ప్రాంతాల్లో వైద్యులు సేవ‌లు అందించాలి

    గిరిజ‌న ప్రాంతాల్లో వైద్యులు సేవ‌లు అందించాలి

    స్ప‌ష్టం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాకినాడ‌లో పేరు పొందిన రంగ‌రాయ మెడిక‌ల్ కాలేజీని సంద‌ర్శించారు. రోగుల‌కు అందిస్తున్న సేవ‌ల గురించి ఆరా తీశారు. ఈ వైద్య క‌ళాశాల కాకినాడ‌కు గ‌ర్వ కార‌ణం అని పేర్కొన్నారు. నెలలో ఒక రోజు గ్రామాల్లో , గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించాల‌ని స్ప‌ష్టం చేశారు. పేద ప్రజలకు చికిత్స అందించాల‌ని, సమాజానికి అండగా…

    Continue Reading

  • సీనియర్ జర్నలిస్ట్ ల పెన్షన్ కోసం కృషి చేస్తా

    సీనియర్ జర్నలిస్ట్ ల పెన్షన్ కోసం కృషి చేస్తా

    వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ కు ఎంపీ భరోసా ! తిరుప‌తి : తిరుప‌తి ఎంపీ గురుమూర్తి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుల‌ను గుర్తించాల‌ని కోరారు. దేశ వ్యాప్తంగా వెటరన్ జర్నలిస్ట్ లకు జాతీయ పెన్షన్ సాధన కోసం తన వంతు కృషి చేస్తా నని డా.మద్దెల గురుమూర్తి హామీ ఇచ్చారు. శనివారం తిరుపతి లో ఆయన కార్యాలయంలో సీనియర్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు డా. టి.జనార్దన్, ఏపీ వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఉమ్మడి…

    Continue Reading

  • ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పార్టీ శ్రేణులు దృష్టి పెట్టాలి

    ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పార్టీ శ్రేణులు దృష్టి పెట్టాలి

    దిశా నిర్దేశం చేసిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పిఠాపురంలో పార్టీ తరఫున వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లుగా నియమితులైన వారితోనూ, పిఠాపురం రూరల్ మండల పరిధిలోని గ్రామాల పార్టీ బాధ్యులతో సమావేశమయ్యారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పని చేసే విధానంపై దిశా నిర్దేశం చేశారు. అనునిత్యం ప్రజలతో మమేకమై, వారికి భరోసాగా నిలిచినప్పుడే…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports