Category: News
-

మీనాక్షి కోసం రాజ్యసభ సీటు త్యాగం..?
తెలంగాణ నుంచి ఊహించని ప్రపోజల్ న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ మధ్య ప్రదేశ్ లో రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ సంచలనంగా మారింది. తెలంగాణ నుంచే తనపై కేసు నమోదైనట్లు ఫిర్యాదు అందడంతో ఉన్నట్టుండి ఎన్నికల అధికారి నటరాజన్ నామినేషన్ ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. విచిత్రం ఏమిటంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 63 సీట్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. మూడు రాజ్యసభ సీట్లకు గాను వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి రావాల్సి ఉంది.…
-

షబ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియస్
నోటీస్ పంపిన క్రమశిక్షణ కమిటీ న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియస్ అయ్యింది. తనకు షోకాజ్ నోటీస్ పంపింది క్రమశిక్షణ కమిటీ. డబ్బులు ఇచ్చేవాళ్లకు పండబెట్టే వాళ్లకు పార్టీ ముఖ్యులు అమ్ముడు పోతున్నారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ను ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు షబ్బీర్ అలీ. ఈ సందర్బంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు తెలంగాణ ప్రదేశ్…
-

భాషలపై పట్టు కోసం ప్రాక్టీస్ చేస్తున్నా
ఎంపీ మహూవా మొయిత్రా కామెంట్స్ న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మహూవా మోయిత్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ ఛానల్ తో చిట్ చాట్ చేశారు. తాను చిన్నతనంలో హిందీ చదువుకున్నాను, చాలా ఏళ్లు విదేశాల్లో నివసించాను, మా ఇంట్లో అందరూ ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతారని చెప్పారు. నేను ఎన్నికైన ప్రాంతంలో బెంగాలీ మాట్లాడతారు, బెంగాల్ అసెంబ్లీలో నేను బెంగాలీలోనే మాట్లాడేదానని అన్నారు ఎంపీ. లోక్‌సభలో నేను ఇంగ్లీష్‌లో మాట్లాడతానని చెప్పారు. మనసులోంచి…
-

జి7 సదస్సు కోసం ఫ్రాన్స్ కు వెళ్లిన మోదీ
స్లోవేకియా లో కూడా పర్యటించనున్న పీఎం న్యూఢిల్లీ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ 7 సదస్సుకు హాజరయ్యేందుకు ఫ్రాన్స్ కు బయలుదేరి వెళ్లారు. ఇదే సమయంలో ఫ్రాన్స్ తో పాటు స్లోవేకియా పర్యటనకు వెళ్లారు. ఈ ఏడాది ప్రారంభంలో అధ్యక్షుడు మాక్రాన్ భారత్‌ను సందర్శించారు, అప్పుడు తమ సంబంధాలను ‘ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచామని పేర్కొన్నారు. ఈ టూర్ సందర్బంగా ఇరు దేశాలలో ఏడు రోజుల పాటు పర్యటించనున్నారు. వివిధ…
-

జనం వైఎస్ జగన్ రెడ్డిని నమ్మే స్థితిలో లేరు
నిప్పులు చెరిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనం జగన్ రెడ్డిని నమ్మే స్థితిలో లేరన్నారు. 2024 తీర్పు అధికార అహంకారానికి ఒక గుణపాఠంగా మిగిలి పోతుందన్నారు. ప్రజలు ఎన్డీయే కూటమికి కేవలం అధికారాన్ని మాత్రమే కాకుండా, రాష్ట్రాన్ని పునర్నిర్మించే బాధ్యతను కూడా అప్పగించారని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తిరుపతి సమీపంలోని దామినేడులో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా…
-

ముదిరాజులకు అన్యాయంపై ప్రశ్నించాలి
మంత్రి వాకిటి శ్రీహరికి బీసీ – ఎ గ్రూప్ కులాలు హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి పై బిసీ – ఎ గ్రూపునకు చెందిన నేతలు మండి పడుతున్నారు. ప్రభుత్వం పరువు తీసిన బీసీ(ఏ)లోకి ముదిరాజులు మార్పు డిమాండ్ అంశం ప్రస్తావించక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రిగా లోక్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా రాష్ట్ర యావత్తు ప్రజానీకం ప్రయోజనాల కోసం పని చేయడం ఆయన బాధ్యత…
-

మాజీ ఎంపీ కేశినేని నానిపై ఎంపీ చిన్ని ఫిర్యాదు
బెజవాడలో తారా స్థాయికి చేరిన అన్నదమ్ముల వివాదం విజయవాడ : బెజవాడలో అన్నదమ్ములైన ఎంపీ కేశినేని చిన్ని మాజీ ఎంపీ కేశినేని నానిల మధ్య చోటు చేసుకున్న ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఈ ఇద్దరు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరూ అన్నదమ్ములు కావడం విశేషం. కానీ రాజకీయ పరంగా ఈ ఇద్దరూ వేర్వేరు పార్టీలలో ఉన్నారు. గతంలో ఎంపీగా ఉన్న సమయంలో కేశినేని చిన్ని టీడీపీలో ఉండగా ఉన్నట్టుండి…
-

జగన్ రెడ్డి అంటే చంద్రబాబుకు భయం
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కొడాలి నాని విజయవాడ : మాజీ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఆయన కొడుకు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ లను ఏకి పారేశారు. కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా మాజీ సీఎం , తమ పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే తండ్రీ కొడుకులకు చచ్చేంత భయం అంటూ ఎద్దేవా చేశారు. ఆ…
-

తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి హల్ చల్
పోలీస్ స్టేషన్ వద్ద స్నానం చేసిన నేత అనంతపురం జిల్లా : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలనంగా మారారు. ఆయన తాడిపత్రిలో హల్ చల్ చేశారు. పోలీసుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా తాడిపత్రిలో స్వేచ్ఛగా తిరిగేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చింది.పెద్దారెడ్డి అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, కేసులు నమోదు…
-

జగన్ పేరులో జీ అంటే గొడ్డలి : లోకేష్
రెండేళ్లుగా సుపరిపాలన అందించాం తిరుపతి : ప్రజా ప్రభుత్వం రెండేళ్ళ పాలనలో సుపరిపాలన అందించాం అన్నారు మంత్రి నారా లోకేష్. అన్నీ చేసేశామని కాలర్ ఎగరేయడం లేదు. ఆర్థిక ఇబ్బందులున్నా దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. రూ.2 వేల పెన్షన్ ఒకేసారి రూ.4 వేలకు పెంచాం. అన్నా క్యాంటీన్లు, డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీ, 6వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, ఇప్పుడు జాబ్ క్యాలండర్ ద్వారా 10,060 పోస్టుల…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











