Friday, 16 October 2026

News

పర్యాటక గమ్యస్థానంగా తెలంగాణ : భ‌ట్టి విక్ర‌మార్క

హైద‌రాబాద్ : రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే రోజుల‌లో త‌మ ప్ర‌జా ప్ర‌భుత్వం ప‌ర్యాట‌క రంగాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. ఇందుకోసం సంబంధిత అధికారులు ప‌టిష్ట‌మైన…

గ్రీన్ అమ్మోనియా తయారీ, ఎగుమతి కేంద్రం ఏర్పాటు చేయండి

న్యూఢిల్లీ : ప్రముఖ క్రాప్ న్యూట్రిషన్, ఫెర్టిజైజర్స్, అమ్మోనియా తయారీ సంస్థ యారా ఇంటర్నేషనల్ ఎఎస్ఎ పబ్లిక్ ఎఫైర్స్ , కమ్యూనికేషన్స్ హెడ్ వైశాలి చోప్రాతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో…

లోతట్టు ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలి

అమ‌రావ‌తి : తీవ్ర వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా కాకినాడ జిల్లావ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురుస్తుండడంతో యంత్రాంగం మరో రెండు రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు.…

వరద నియంత్రణ చర్యలు చేపట్టాలి : రామానాయుడు

అమరావతి : రాష్ట్రంలో భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. గురువారం తాజా ప‌రిస్థితిపై ఆరా తీశారు. భారీ వర్షాల నేపధ్యంలో…

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై ఫోక‌స్ పెట్టాలి : జ‌గ‌న్

తాడేప‌ల్లి గూడెం : స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు వైసీపీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. గురువారం పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లతో స‌మావేశం జ‌ర‌గింది. స్థానిక సంస్థల ఎనికల్లో…

డ‌బ్బుల పంపిణీపై విచార‌ణ జ‌రిపించాలి : అన్నాడీఎంకే

చెన్నై : అన్నాడీఎంకే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. మధురాంతకం, ధరాపురం నియోజకవర్గాల్లో డ‌బ్బులు పంపిణీ చేస్తున్నారంటూ పేర్కొంది. అక్టోబర్ 6న ఉప ఎన్నికలు జరగనున్న మధురాంతకం , ధరాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లకు నగదు పంపిణీ జరిగిందన్న ఆరోపణలపై…

జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలి

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న వాయుగుండం ప్ర‌భావం కార‌ణంగా రాష్ట్ర‌మంత‌టా భారీ ఎత్తున ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వాతావ‌ర‌ణ శాఖ ఎండీ ప్ర‌ఖ‌ర్ జైన్…

ఎన్నికల అక్రమాలకు సీఈసీ అనుమతిస్తే ఎలా..?

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నిక‌ల్లో అక్ర‌మాల‌కు సీఈసీ ప‌ర్మిష‌న్ ఇస్తే అది దేశ ద్రోహం కింద‌కే వ‌స్తుంద‌న్నారు. దీనికి బాధ్యులైన వారిని కచ్చితంగా…

సోషల్ మీడియా పోస్ట్‌లకు నేను బాధ్యుడిని కాను

చెన్నై :డీఎంకే పార్టీ చీఫ్ , మాజీ సీఎం ఎంకే స్టాలిన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. DMK విభాగాలు, కార్యకర్తలు చేసే సోషల్ మీడియా పోస్ట్‌లకు తనను బాధ్యుడిని ఎలా చేస్తారంటూ పేర్కొన్నారు. ఈ విచిత్ర‌మైన వాద‌న‌ను హైకోర్టులో…

క‌ర్ణాట‌క సీఎంతో తెలంగాణ మంత్రుల బృందం భేటీ

బెంగ‌ళూరు : అంతర్‌రాష్ట్ర జలాల సమస్యల పరిష్కారం కోసం కర్ణాటకలో తెలంగాణ బృందం బుధ‌వారం ప‌ర్య‌టించింది. ఈ మేర‌కు బెంగ‌ళూరులో ప్ర‌త్యేకంగా ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ తో రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావులు…