పూరి గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చి దిద్దుతాం
సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ జిల్లా : పేదవాడి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పేదింటి ఆడబిడ్డ కుటుంబంలో చిరునవ్వు చూడాలన్న తపనతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పని చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార…










