జగన్ రెడ్డి ఆరోపణలు అవాస్తవం : డోలా శ్రీ బాల
అమరావతి : మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిప్పులు చెరిగారు మాజీ సీఎం జగన్ రెడ్డిపై. ఆయన చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదన్నారు. సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం సర్వీస్ రూల్స్…










