Category: News

  • బ‌స్తీ దవాఖానాల‌కు సుస్తీ : హ‌రీశ్ రావు

    బ‌స్తీ దవాఖానాల‌కు సుస్తీ : హ‌రీశ్ రావు

    ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు త‌ప్ప ఏం లేదు హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు సీరియ‌స్ అయ్యారు. రాష్ట్రంలో వైద్య రంగానికి అనారోగ్యం ఏర్ప‌డింద‌న్నారు. మంగ‌ళ‌వారం శేరిలింగంపల్లి నియోజక వర్గంలోని ఓల్డ్ లింగంపల్లి బస్తీ దవాఖానను సందర్శించారు. బస్తీలో ఉండే ప్రజలను సుస్తీ చేస్తే నయం చేసే విధంగా కేసీఆర్ ప్ర‌య‌త్నం చేశార‌ని అన్నారు. కానీ రేవంత్ రెడ్డి వ‌చ్చాక వాటిని ప‌ట్టించు కోవ‌డం లేద‌న్నారు. పేద‌లు ఎక్కువ‌గా వీటికి వ‌స్తారని అన్నారు. బస్తీ ప్రజలకు ఇబ్బంది…

    Continue Reading

  • ఏఎస్పీపై నిప్పులు చెరిగిన జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి

    ఏఎస్పీపై నిప్పులు చెరిగిన జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి

    పోలీసుల జోలికి వ‌స్తే తాట తీస్తామ‌ని వార్నింగ్ అనంత‌పురం జిల్లా : తాడిప‌త్రిలో తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. ఏఎస్పీ వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. పోలీసుల జోలికొస్తే తాట తీస్తానంటూ ఏఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. ఆయన చేసిన తాజా కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి . తాడిపత్రిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు ఏఎస్పీ. తాడిపత్రి అడిషనల్ ఎస్పీ రోహిత్ చౌదరిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. నువ్వు…

    Continue Reading

  • ఏపీకి వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్

    ఏపీకి వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్

    అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశం అమ‌రావ‌తి : ఏపీకి రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌, వాతావ‌ర‌ణ శాఖ . ఈ మేర‌కు మంగ‌ళ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు ఎండీ ప్ర‌ఖ‌ర్ జైన్. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది అల్పపీడనం అని తెలిపారు. రాబోయే 36 గంటల్లో నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంద‌ని పేర్కొన్నారు ఎండీ. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయ‌ని తెలిపారు. దక్షిణ కోస్తా,రాయలసీమకు భారీవర్ష…

    Continue Reading

  • ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా కరెప్షన్ కమిటీ

    ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా కరెప్షన్ కమిటీ

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మాజీ మంత్రి హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా క‌ర‌ప్ష‌న్ క‌మిటీ అంటూ మండిప‌డ్డారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్‌లో ఉండ‌డం ప‌ట్ల తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. త‌ను ఏ పార్టీలో గెలిచాడు..ఏ పార్టీకి క్యాంపెయిన్ చేస్తున్నాడ‌ని ప్ర‌శ్నించాడు. మా పార్టీలో గెలిచినోళ్లను తీసుకొని, వాళ్ల పార్టీ క్యాంపెయినర్ల లిస్ట్‌లో పెట్టారంటూ…

    Continue Reading

  • ఉప ఎన్నికల కోసం ప‌రిశీల‌కుల నియామ‌కం

    ఉప ఎన్నికల కోసం ప‌రిశీల‌కుల నియామ‌కం

    ప్ర‌క‌టించిన భార‌త ఎన్నిక‌ల సంఘం హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల కోసం పరిశీలకులను నియమించింది భారత ఎన్నికల సంఘం. ఈ మేర‌కు అధికారికంగా మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నిర్వహణను నిస్పాక్షికంగా, పారదర్శకంగా, శాంతియుతంగా జరపడానికి ఎన్నికల సంఘం ముగ్గురు సీనియర్ అధికారులను పరిశీలకులుగా నియమించింది . ఉప ఎన్నిక సాధారణ పరిశీలకులుగా సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ రంజిత్ కుమార్ సింగ్, పోలీస్ పరిశీలకులుగా ఐపీఎస్ అధికారి…

    Continue Reading

  • ఈగల్- శక్తి బృందాలతో ఆదర్శంగా ఏపీ పోలీస్

    ఈగల్- శక్తి బృందాలతో ఆదర్శంగా ఏపీ పోలీస్

    ప్ర‌శంస‌లు కురిపించిన సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి : శాంతి భద్రతలు ఉంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుంద‌న్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. అప్పుడే సంక్షేమం అందరికీ అందుతుందని అన్నారు. ఉపాధి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. అప్పుడే కుటుంబంలో, సమాజంలో సుఖ శాంతులు ఉంటాయి. ఇవన్నీ ఒక దానితో ఒకటి ముడిపడి ఉన్న అంశాలు. సమాజంలో అలజడి ఉంటే పెట్టుబడులు రావు. అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పై ఖచ్చితంగా ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు…

    Continue Reading

  • గన్ లాక్కొని ట్రిగ్గర్ నొక్కడంతోనే కాల్పులు

    గన్ లాక్కొని ట్రిగ్గర్ నొక్కడంతోనే కాల్పులు

    నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజామాబాద్ జిల్లాలోని రౌడీషీటర్ రియాజ్ ఎన్కౌంటర్ పై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పలు వివరాలను వెల్లడించారు. ఆసిఫ్ అనే యువకుడిని కత్తితో దాడి చేసిన రియాజ్ కు పెనుగులాటలో దెబ్బలు తగిలాయని అన్నారు. ఈ క్రమంలో చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి తరలించి చికిత్స అందించామని సీపీ చెప్పారు.చికిత్స తీసుకుంటున్న క్రమంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడ‌ని…

    Continue Reading

  • పేద‌ల పాలిట శాపంగా మారిన స‌ర్కార్

    పేద‌ల పాలిట శాపంగా మారిన స‌ర్కార్

    నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సీరియ‌స్ అయ్యారు కాంగ్రెస్ స‌ర్కార్ పై. వ‌సూళ్ల‌కు కేరాఫ్ గా మారింద‌ని, ఏ ఒక్క వ‌ర్గం ఇప్పుడు ఆశించిన మేర సంతోషంగా లేర‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేవ‌లం వ‌సూళ్ల కోసం, బెదిరించేందుకు హైడ్రాను తీసుకు వ‌చ్చార‌ని ఆరోపించారు. పేద‌ల ఇళ్ల‌ను నేల‌మ‌ట్టం చేయ‌డం త‌ప్పితే చేసింది ఏమీ లేద‌న్నారు కేటీఆర్. ఆయ‌న బాధితులకు భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు . దీపావ‌ళి…

    Continue Reading

  • పెట్టుబ‌డుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం స్వ‌ర్గ‌ధామం

    పెట్టుబ‌డుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం స్వ‌ర్గ‌ధామం

    సిడ్నీ వేదిక‌గా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సిడ్నీ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గ ధామం అని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఈ సంద‌ర్బంగా ర్యాలీ చేప‌ట్టారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గూగుల్ కంపెనీ ఏఐ హ‌బ్ ను విశాఖ‌లో ఏర్పాటు చేసింద‌న్నారు. ఇదంతా సీఎం చంద్ర‌బాబు చొర‌వ వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌ని చెప్పారు. ఆస్ట్రేలియాలో కూడా కొంతమంది…

    Continue Reading

  • ప్రమోద్‌ కుటుంబానికి అండగా ఉంటాం

    ప్రమోద్‌ కుటుంబానికి అండగా ఉంటాం

    నిజామాబాద్‌ కాల్పులపై డీజీపీ శివధర్‌రెడ్డి ప్రకటన హైద‌రాబాద్ : తెలంగాణ డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌పై స్పందించారు. వాహ‌నం చోరీ చేస్తున్న స‌మ‌యంలో ప‌ట్టుకోబోయిన కానిస్టేబుల్ ప్ర‌మోద్ పై నిందితుడు షేక్ రియాజ్ దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న‌లో త‌ను ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఇవాళ పోలీసులు త‌నను అదుపులోకి తీసుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా మ‌రోసారి క‌త్తితో దాడి చేసేందుకు ప్ర‌య‌త్నం…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports