బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది
కార్పొరేటర్ మన్నె కవితా రెడ్డి కామెంట్స్ హైదరాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, కార్పొరేటర్ మన్నె కవితా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెట్టింపు వేగంతో కారు పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు . స్థానిక…










