ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ అలర్ట్
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అమరావతి : ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఉత్తర ఒడిశా వాయువ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం కేంద్రీకృతమై ఉందని, దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున…










