ఆర్ఆర్ఆర్ బాధితులకు అండగా ఉంటాం : కేటీఆర్
నల్గొండ, సూర్యాపేట, గజ్వేల్, సంగారెడ్డి బాధితుల గోస హైదరాబాద్ : రీజినల్ రింగ్ రోడ్డు బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. సోమవారం తెలంగాణ భవన్ లో తనను నల్గొండ, సూర్యాపేట జిల్లా,…










