Category: News
-

తెలుగు ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలి
స్పష్టం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనిపై ఆర్టీజీఎస్ అధికారులు, ఎపీఎన్ఆర్టీ ప్రతినిధులతో నేడు క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్, కువైట్ తదితర దేశాల్లోని రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని అన్నారు. ఇందుకోసం కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అక్కడ చిక్కుకు పోయిన…
-

దివ్యాంగులకు ఉచిత ప్రయాణం అబద్దం
క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ఆర్టీసీ సంస్థ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు సంస్థ తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశాల మేరకు మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా ఆర్టీసీలో దివ్యాంగుల (వికలాంగులు) కు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందని తెలిపారు. దీనిపై ఇవాళ ఎండీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.…
-

ఎర్ర బుక్కులో జగన్ పేరు రాస్తే నీకే ప్రమాదం
మంత్రి నారా లోకేష్ ను హెచ్చరించిన కొడాలి నాని బెజవాడ : మాజీ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. గత కొంత కాలంగా మౌనంగా ఉంటూ వచ్చిన తను ఉన్నట్టుండి బయటకు వచ్చారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పేరుతో దోపిడీ రాజ్యం నడుస్తోందని, అరాచక పాలన సాగుతోందని ఆరోపించారు. మొన్న అంబటి రాంబాబు ఇంట్రడక్షన్ అయి పోయింది. ఇప్పుడు కొడాలి నాని ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఎంట్రీ ఎన్నడు మామూలుగా ఉండదు. ఇప్పుడు అలాగే చాలా…
-

కేసీఆర్ ను విమర్శించే అర్హత ఆకునూరికి లేదు
నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ : ఏం అర్హత ఉందని మాజీ సీఎం కేసీఆర్ ను విమర్శిస్తారంటూ తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిని ఉద్దేశించి ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. రూ. 7,900 కోట్లతో ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమం ద్వారా 25 వేల స్కూళ్లను కేసీఆర్ అభివృద్ధి చేశారని అన్నారు. గురుకులాల గురించి కేసీఆర్ హయాంలో జరిగిన కృషిని…
-

రాహుల్ గాంధీ జీ దో లాక్ నౌకరీ దో
నిప్పులు చెరిగిన కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. ఏం ముఖం పెట్టుకుని తెలంగాణలో అడుగు పెట్టారంటూ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలం అయ్యిందని ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల జాబ్స్ ఎక్కడ భర్తీ చేశారో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే…
-

గ్లోబల్ హార్టీకల్చర్ హబ్ గా రాయలసీమ
ప్రకటించిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ మేరకు రాయలసీమను గ్లోబల్ హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. వచ్చే మూడు సంవత్సరాల్లో 6 లక్షల హెక్టార్లను కొత్తగా ఉద్యాన పంటల కిందకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం 2026-27లో రూ.200 కోట్లు కేటాయించామని వెల్లడించారు. కొబ్బరి ప్రాసెసింగ్ పార్క్‌ను అమలాపురంలో ఏర్పాటు…
-

క్షతగాత్రులను పరామర్శించిన పవన్ కళ్యాణ్
బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా అమరావతి : కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటన క్షతగాత్రులను పరామర్శించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కాలిన గాయాలతో ఉన్న బాధితులను చూసి చలించి పోయారు. విస్ఫోటన ఘటనకుగల కారణాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అధికారులు, వైద్య సిబ్బందిని అడిగి మృతులు, క్షతగాత్రుల వివరాలు ఆరా తీశారు పవన్ కళ్యాణ్ .ఆసుపత్రిలో…
-

విమానయాన ప్రయాణీకుల భద్రత కీలకం
స్పష్టం చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీ : కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదాయం కంటే విమాన రంగంలో భద్రత అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా విమానయాన సంస్థలు, విమానాశ్రయ నిర్వాహకులతో సమగ్ర సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు.ప్రయాణీకుల, సిబ్బంది భద్రత అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.ప్రపంచ భద్రతా ప్రోటోకాల్‌లకు అనుగుణంగా, ఎయిర్‌స్పేస్ సలహాదారులు , NOTAM లను నిరంతరం…
-

జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్
కీలక సమీక్ష చేపట్టిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో ఈరోజు సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.ఈ సందర్భంగా పార్టీకి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ, అసెంబ్లీ సమావేశాల్లో నగరానికి సంబంధించిన లేవనెత్తాల్సిన అంశాలు వంటి వాటిని విస్తృతంగా కేటీఆర్ చర్చించారు. పార్టీ పరంగా అటు ప్రభుత్వంపై చేయాల్సిన పోరాటానికి సంబంధించిన అంశంలో కేటీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో జరగనున్న కార్పొరేషన్…
-

విద్యా రంగం గురించి మాట్లాడే హక్కు లేదు
హరీశ్ రావుపై ఆకునూరి మురళి ఆగ్రహం హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగం గురించి ఒక్క మాట కూడా మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు, కల్వకుంట్ల కుటుంబానికి , మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు లేదని స్పష్టం చేశారు రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి. గత పది సంవత్సరాల మీ పాలనా కాలంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ఇప్పుడు ఏదో ఉద్దరించామని మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు.…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











