Category: SPORTS
SPORTS
-

విశ్వ విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు
కుర్రాళ్లు అద్భుతం చేశారంటూ ప్రశంసలు న్యూఢిల్లీ : హరారే వేదికగా జరిగిన ఐసీసీ అండర్ -19 వరల్డ్ కప్ ఫైనల్ లో భారత జట్టు కుర్రాళ్లు అద్భుతం చేశారు. ప్రత్యర్థి ఇంగ్లండ్ ను 100 పరుగుల తేడాతో ఓడించి విశ్వ విజేతగా నిలిచారు. ఈ సందర్బంగా మన కుర్రాళ్లపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని పంచుకున్నారు. అద్భుతం…
-

సంజూ శాంసన్ అద్భుతమైన బ్యాట్స్ మెన్
బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ముంబై : కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. ఫామ్ లోకి రావడం కోల్పోవడం అనేది ఆటలో షరా మామూలేనని అన్నాడు. అలాగని ఏ ఆటగాడిని తక్కువ అంచనా వేసేందుకు వీలు లేదన్నాడు. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన టి20 సీరీస్ ను భారత్ గెలుచు కోవడం పట్ల సంతోషం వ్యక్తం…
-

ప్లాన్ లో భాగంగానే వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్
సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ సూర్య భాయ్ కేరళ : కేరళ లోని తిరువనంతపురం వేదికగా జరిగిన కీలకమైన 5వ టి20 మ్యాచ్ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు భారత జట్టు కెప్టన్ సూర్య కుమార్ యాదవ్. తను మీడియాతో మాట్లాడారు. వికెట్ కీపర్ గా ఉన్న సంజూ శాంసన్ ను తప్పించి ఇషాన్ కిషన్ ను ఉపయోగించారని అడిగిన ప్రశ్నకు కూల్ గా సమాధానం ఇచ్చాడు. ఈ రోజు మ్యాచ్‌లో సంజూ శాంసన్ వికెట్ కీపర్‌గా…
-

టి20 వరల్డ్ కప్ లో సంజూ శాంసన్ కు నో ఛాన్స్
తిరువనంతపురం 5వ టి20 మ్యాచ్ లో 6 రన్స్ కేరళ : న్యూజిలాండ్ తో జరిగిన టి20 సీరీస్ లో ఘోరంగా విఫలం అయ్యాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్. తను ఐదు మ్యాచ్ లలో 10, 6, 0, 24, 6 రన్స్ చేశాడు. మొత్తం 50 పరుగులు తన ఖాతాలో వచ్చాయి. దీంతో బీసీసీఐ సీరియస్ గా పరిగణించింది. అభిషేక్ శర్మకు జోడీగా తనను పంపించాలని అనుకుంది. కానీ చేజేతులారా తన కెరీర్…
-

సంజూ శాంసన్ సత్తా చాటడం ఖాయం
మాజీ క్రికెటర్ సురేష్ రైనా కామెంట్స్ చెన్నై : భారత స్టార్ క్రికెటర్ సురేష్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కేరళ ప్లేయర్ సంజూ శాంసన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. తన పూర్ ఫామ్ పై స్పందిస్తూ మంచి భవిష్యత్తు ఉందన్నాడు. శాంసన్ మామూలు ప్లేయర్ కాడని, తను ఒక్కసారి పుంజుకోవడం స్టార్ట్ చేస్తే అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడతాడని, ఆ నమ్మకం తనకు ఉందన్నాడు రైనా. తను ఐపీఎల్…
-

సంజూ శాంసన్ కు మద్దతు ఇవ్వాలి : మంజ్రేకర్
తను అద్బుతమైన క్రికెటరంటూ కితాబు ముంబై : కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ పేలవమైన ఫామ్ పై పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తను ఇప్పటి వరకు స్వదేశంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న 5 టి20 మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా ఇప్పటి దాకా 4 మ్యాచ్ లు ఆడాడు. ఇవాళ కీలకమైన 5వ మ్యాచ్ ఆడబోతున్నాడు. అది తన స్వంత గ్రౌండ్ లో. దీంతో మరింత ఒత్తిడి తనపై ఉంది.…
-

వరల్డ్ కప్ లో పాల్గొనడంపై పాకిస్తాన్ నో క్లారిటీ
ఫిబ్రవరి నెలలో బిగ్ టోర్నమెంట్ ప్రారంభం లాహోర్ : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో ఫిబ్రవరి నెలలో బిగ్ టోర్నీ టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇప్పటికే పలు జట్లు పాల్గొంటున్నాయి. ఈ సందర్బంగా భద్రతా కారణాల సాకు చూపించి బంగ్లాదేశ్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించింది బంగ్లాదేవ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) . ఇదే క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సైతం బంగ్లాదేశ్ జట్టుకు మద్దతు ప్రకటించింది. దీంతో పాకిస్తాన్ బోర్డు…
-

సంజూ శాంసన్ అద్భుతమైన ఆటగాడు
బౌలింగ్ కోచ్ మోర్న్ మోర్కెల్ కామెంట్స్ ముంబై : కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్న్ మార్కెల్. తను మీడియాతో మాట్లాడాడు. శాంసన్ న్యూజిలాండ్ తో జరుగుతున్న టి20 సీరీస్ లో భాగంగా జరిగిన మూడు మ్యాచ్ లలో ఘోరంగా విఫలం అయ్యాడు. తను కేవలం 10, 6, 0 పరుగులు మాత్రమే చేశాడు. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. ఓ…
-

‘ఎక్స్ ‘లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన కావ్య పాప
సోషల్ మీడియాలో ఎస్ఆర్ హెచ్ ఓనర్ వైరల్ చెన్నై : తమిళనాడుకు చెందిన కావ్య మారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమెకు పరిచయం కూడా అవసరం లేదు. తను కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు. తను ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్ ఆర్ హెచ్) జట్టుకు యజమాని గా ఉన్నారు కావ్య మారన్. తను ఉన్నత విద్యను చదివారు. తన తండ్రి ఎవరో…
-

సంజూ శాంసన్ కు ఛాన్స్ ఇవ్వాలి : రహానే
ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని కామెంట్ ముంబై : కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ అజింక్యా రహానే కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న న్యూజిలాండ్ టి20 సీరీస్ లో ఘోరంగా విఫలం అయ్యాడు. మూడు మ్యాచ్ లలో శాంసన్ 10, 6, 0 కే పరిమితం అయ్యాడు. దీంతో తనను మారుస్తారని, ఇక తన కెరీర్ ముగిసినట్టేనని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











