Category: SPORTS

SPORTS

  • స‌త్తా చాటిన సాయి సుద‌ర్శ‌న్ , సుంద‌ర్

    స‌త్తా చాటిన సాయి సుద‌ర్శ‌న్ , సుంద‌ర్

    82 ప‌రుగుల తేడాతో గుజ‌రాత్ టైటాన్స్ విక్ట‌రీ అహ్మ‌దాబాద్ : ఆశిష్ నెహ్రా మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో గుజ‌రాత్ టైటాన్స్ దుమ్ము రేపుతోంది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో స‌త్తా చాటుతూ ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. తాజాగా అహ్మదాబాద్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో బ‌ల‌మైన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు చుక్క‌లు చూపించింది. ఏకంగా 82 ప‌రుగుల భారీ తేడాతో ఓడించింది. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ కు చేరుకుంది. ఇక మ్యాచ్ విష‌యానికి…

    Continue Reading

  • జూలు విదిల్చిన కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్

    జూలు విదిల్చిన కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్

    3 వికెట్ల తేడాతో పంజాబ్ పై ఢిల్లీ విక్ట‌రీ ధ‌ర్మ‌శాల : ఐపీఎల్ 2026 మెగా టోర్న‌మెంట్ లో భాగంగా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది అక్ష‌ర్ ప‌టేల్ సార‌థ్యంలోని ఢిల్లీ క్యాపిట‌ల్స్. 3 వికెట్ల తేడాతో ఓడించి ప్లే ఆఫ్స్ పై ఇంకా ఆశ‌లు పెట్టుకుంది. ఇక మ్యాచ్ విష‌యానిక వ‌స్తే అక్ష‌ర్ ప‌టేల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.…

    Continue Reading

  • ఆర్సీబీతో ఓడి పోవ‌డం బాధాక‌రం

    ఆర్సీబీతో ఓడి పోవ‌డం బాధాక‌రం

    ఆవేద‌న వ్య‌క్తం చేసిన రోహిత్ శ‌ర్మ రాయ్ పూర్ : క‌ర్ణాట‌క లోని రాయ్ పూర్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చేతిలో 2 వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది. ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ భ‌రితంగా సాగింది. చివ‌రి బంతి దాకా ఎవ‌రు గెలుస్తారో చెప్ప‌లేని స్థితి. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా…

    Continue Reading

  • ఉర్విల్ ప‌టేల్ ఇన్సింగ్స్ అద్భుతం

    ఉర్విల్ ప‌టేల్ ఇన్సింగ్స్ అద్భుతం

    ప్ర‌శంసలు కురిపించిన సంజు సాంస‌న్ చెన్నై : చెన్నై వేదిక‌గా జ‌రిగిన తాజా కీల‌క లీగ్ మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో రిష‌బ్ పంత్ సార‌థ్యంలోని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ను మ‌ట్టిక‌రిపించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 203 ర‌న్స్ చేసింది. అనంత‌రం మైదానంలోకి దిగిన సీఎఎస్కే ఊహించ‌ని రీతిలో 19.2 బంతుల్లోనే టార్గెట్ ను పూర్తి చేసింది. ప్ర‌ధానంగా చెప్పు కోవాల్సింది గుజ‌రాత్…

    Continue Reading

  • తిప్పేసిన భువ‌నేశ్వ‌ర్ త‌ల్ల‌డిల్లిన ముంబై

    తిప్పేసిన భువ‌నేశ్వ‌ర్ త‌ల్ల‌డిల్లిన ముంబై

    4 ఓవ‌ర్లు 23 ప‌రుగులు 4 వికెట్లు రాయ్ పూర్ : డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు చెందిన స్టార్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ స‌త్తా చాటాడు. మ‌రోసారి త‌న అద్భుత‌మైన స్పెల్ తో ముంబై బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. దీంతో ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 166 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఇక మ్యాచ్ విష‌యానిక వ‌స్తే ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియ‌న్స్ మొద‌టి మూడు ఓవ‌ర్ల…

    Continue Reading

  • కృనాల్ పాండ్యా షాన్ దార్ షో

    కృనాల్ పాండ్యా షాన్ దార్ షో

    ముంబై ఇండియ‌న్స్ ఔట్ రాయ్ పూర్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో భాగంగా రాయ్ పూర్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ ఉత్కంఠ భ‌రితంగా సాగింది. ముందుగా బ్యాటింగ్ కు దిగింది ముంబై ఇండియ‌న్స్. ఈ జ‌ట్టుకు ఈసారి ఏదీ క‌లిసి రాలేదు. తిల‌క్ వ‌ర్మ 42 బంతులు ఆడి 3 ఫోర్లు 2 సిక్స్ ల‌తో 57 ర‌న్స్ చేశాడు. త‌న‌తో పాటు న‌మ‌న్ ధీర్ 32 బంతులు ఆడి 5 ఫోర్లు 2…

    Continue Reading

  • త‌ప్ప‌కుండా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటాం

    త‌ప్ప‌కుండా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటాం

    ధీమా వ్య‌క్తం చేసిన స్టాండింగ్ కెప్టెన్ జైస్వాల్ జైపూర్ : రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్టాండింగ్ కెప్టెన్ య‌శ‌స్వి జైస్వాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా జైపూర్ స‌వాయి మాన్ సింగ్ స్టేడియంలో జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ఊహించ‌ని విధంగా భారీ తేడాతో ఓటమి పాలైంది ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో. రెగ్యుల‌ర్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్ ఈ మ్యాచ్ కు దూరం కావ‌డంతో త‌న స్థానంలో జైశ్వాల్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించారు. తొలుత…

    Continue Reading

  • ఐపీఎల్ లో చ‌రిత్ర సృష్టించిన వైభ‌వ్ సూర్య‌వంశీ

    ఐపీఎల్ లో చ‌రిత్ర సృష్టించిన వైభ‌వ్ సూర్య‌వంశీ

    అతి త‌క్కువ స‌మ‌యంలో ఏకంగా 100 సిక్స‌ర్లు జైపూర్ : రాహుల్ ద్ర‌విడ్ ఏ ముహూర్తాన త‌న‌ను తీసుకున్నాడో కానీ వండ‌ర్స్ క్రియేట్ చేస్తున్నాడు అత్యంత పిన్న వ‌య‌సు క‌లిగిన వైభ‌వ్ సూర్య‌వంశీ. త‌ను వ‌చ్చీ రావ‌డంతోనే దుమ్ము రేపుతున్నాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డుతూ ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో రైళ్లు పెట్టిస్తున్నాడు. తాజాగా జైపూర్ లోని స‌వాయి మాన్ సింగ్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు.…

    Continue Reading

  • తిప్పేసిన ర‌షీద్ ఖాన్ త‌ల‌వంచిన రాజ‌స్తాన్

    తిప్పేసిన ర‌షీద్ ఖాన్ త‌ల‌వంచిన రాజ‌స్తాన్

    4 ఓవ‌ర్లు 33 ప‌రుగులు 4 కీల‌క వికెట్లు జైపూర్ : ఐపీఎల్ మెగా టోర్న‌మెంట్ లో భాగంగా జైపూర్ లోని స‌వాయి మాన్ సింగ్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో గిల్ సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్ స‌త్తా చాటింది 77 ప‌రుగుల తేడాతో ఆతిథ్య జ‌ట్టు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ను ఓడించింది. ద‌ర్జాగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో నిలిచింది. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే…

    Continue Reading

  • ఢిల్లీ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ షాకింగ్ కామెంట్స్

    ఢిల్లీ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ షాకింగ్ కామెంట్స్

    8 వికెట్ల తేడాతో కేకేఆర్ చేతిలో ఘోర ఓట‌మి ఢిల్లీ : ఐపీఎల్ మెగా టోర్నీలో భాగంగా స్వంత గ‌డ్డ‌పై మ‌రో ప‌రాజ‌యాన్ని చ‌వి చూసింది అక్ష‌ర్ ప‌టేల్ సార‌థ్యంలోని ఢిల్లీ క్యాపిట‌ల్స్. మొన్న చెన్నై సూప‌ర్ కింగ్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓట‌మి పాలు కాగా తాజాగా కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ చేతిలో సైతం సేమ్ వికెట్ల తేడాతో ప‌రాజ‌యం పాలైంది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 147 ర‌న్స్ మాత్ర‌మే చేసింది…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports