Category: SPORTS

SPORTS

  • ఫిన్ అలెన్ విధ్వంసక‌ర ఇన్నింగ్స్

    ఫిన్ అలెన్ విధ్వంసక‌ర ఇన్నింగ్స్

    47 బంతులు 5 ఫోర్లు 10 సిక్సులు ఢిల్లీ : ఐపీఎల్ మెగా టోర్నీలో ఆశించిన స్థాయిలో రాణించ‌డం లేదు ఢిల్లీ క్యాపిట‌ల్స్. ఆ జ‌ట్టు ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన స‌ద‌రు టీం కేవ‌లం 147 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. అనంత‌రం స్వ‌ల్ప ల‌క్ష్య ఛేద‌న‌ను అల‌వోక‌గా ఆడుతూ పాడుతూ ఛేదించింది కేవ‌లం 2 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి. ఈ త‌రుణంలో మైదానంలోకి వ‌చ్చిన ఫిన్ అలెన్ వ‌చ్చీ రావ‌డంతోనే…

    Continue Reading

  • ప్రిన్స్ యాద‌వ్ బౌలింగ్ అద్భుతం : విరాట్ కోహ్లీ

    ప్రిన్స్ యాద‌వ్ బౌలింగ్ అద్భుతం : విరాట్ కోహ్లీ

    లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమిపై కామెంట్స్ ల‌క్నో : భార‌త క్రికెట్ జ‌ట్టు ఆట‌గాడు , ర‌న్ మెషీన్ గా పేరు పొందిన విరాట్ కోహ్లీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ల‌క్నో వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు ఓట‌మి పాలు కావ‌డంపై స్పందించాడు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఇరు జ‌ట్లు గెలుపు కోసం శ్ర‌మించాయ‌ని, మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా సాగింద‌న్నాడు. అయితే ల‌క్నో మాకంటే…

    Continue Reading

  • చెత్త ఫీల్డింగ్ వ‌ల్ల‌నే ల‌క్నోతో ఓట‌మి పాల‌య్యాం

    చెత్త ఫీల్డింగ్ వ‌ల్ల‌నే ల‌క్నోతో ఓట‌మి పాల‌య్యాం

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ర‌జత్ పాటిదార్ ల‌క్నో : ఐపీఎల్ 2026లో భాగంగా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో అనూహ్యంగా డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు ఓట‌మి పాలైంది. చివ‌రి దాకా వ‌చ్చి చేతులెత్తేసింది. ప్ర‌ధానంగా ల‌క్నో బౌల‌ర్లు ప్రిన్స్ యాద‌వ్ , మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ అద్భుతంగా బౌలింగ్ చేశారు. మ‌రో వైపు ల‌క్నో కు చెందిన మిచెల్ మార్ష్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. త‌ను కేవ‌లం 56 బంతులు ఆడి 9 ఫోర్లు 9…

    Continue Reading

  • ల‌క్నో స్కిప్ప‌ర్ రిష‌బ్ పంత్ షాకింగ్ కామెంట్స్

    ల‌క్నో స్కిప్ప‌ర్ రిష‌బ్ పంత్ షాకింగ్ కామెంట్స్

    ఈ ఐపీఎల్ సీజ‌న్ లో ప్లే ఆఫ్స్ కు వెళ్ల‌లేం ల‌క్నో : ఐపీఎల్ 19 సీజ‌న్ లో భాగంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియ‌న్ రాయల్స్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు బిగ్ షాక్ ఇచ్చింది ఆతిథ్య జ‌ట్టు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్. ముందుగా బ్యాటింగ్ చేసిన ల‌క్నో నిర్ణీత 19.2 ఓవ‌ర్ల‌లో 213 ప‌రుగులు చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన బెంగ‌ళూరు 6 వికెట్లు కోల్పోయి 209…

    Continue Reading

  • ప్రిన్స్ యాద‌వ్ దెబ్బ‌కు ఆర్సీబీ విల విల

    ప్రిన్స్ యాద‌వ్ దెబ్బ‌కు ఆర్సీబీ విల విల

    4 ఓవ‌ర్లు 33 ర‌న్స్ 3 కీల‌క వికెట్లు ల‌క్నో : ఐపీఎల్ 19వ లీగ్ సీజ‌న్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ప్లే ఆఫ్స్ రేసులో ఇప్ప‌టికే మూడు జ‌ట్లు చేరుకున్నాయి. ఒకే ఒక్క స్థానం కోసం పోటీ ప‌డుతున్నాయి. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే విజ‌యాల‌తో దూసుకు పోతున్న ఆర్సీబీకి ఝ‌ల‌క్ ఇచ్చింది ల‌క్నో సూప‌ర్ జెయింట్స్. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జ‌ట్టు నిర్ణీత 19.2 ఓవ‌ర్ల‌లో 213 ర‌న్స్ చేసింది. అనంత‌రం బ‌రిలోకి…

    Continue Reading

  • ఇది ఊహించ‌ని ప‌రాజ‌యం : శ్రేయ‌స్ అయ్య‌ర్

    ఇది ఊహించ‌ని ప‌రాజ‌యం : శ్రేయ‌స్ అయ్య‌ర్

    ముమ్మాటికీ ఇది మా బౌల‌ర్ల వైఫ‌ల్య‌మేన‌న్న కెప్టెన్ హైద‌రాబాద్ : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో భాగంగా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ అనూహ్యంగా ఓట‌మి పాలైంది. భారీ తేడాతో ప‌రాజ‌యం కావ‌డంతో ప్లే ఆఫ్స్ రేస్ మ‌రింత క్లిష్ట‌త‌రంగా మారింది. ఈ త‌రుణంలో ఇప్పుడు ఆడాల్సిన అన్ని మ్యాచ్ లు గెలుపొందాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ముందుగా బ్యాటింగ్ చేసిన స‌న్ రైజ‌ర్స్ భారీ జ‌ట్టు స్కోర్ సాధించింది. మ్యాచ్ అనంత‌రం మీడియాతో…

    Continue Reading

  • సంజు శాంస‌న్ ఆడిన తీరు సింప్లీ సూప‌ర్

    సంజు శాంస‌న్ ఆడిన తీరు సింప్లీ సూప‌ర్

    ప్ర‌శంస‌లు కురిపించిన ఇయాన్ మోర్గాన్ ఢిల్లీ : మాజీ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట‌ర్ ఇయాన్ మోర్గాన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ఆట తీరు గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు. త‌న ఆట తీరు అద్భుతం అన్నాడు. రోజు రోజుకు త‌ను ఆడుతున్న వైనం సింప్లీ సూప‌ర్ అని పేర్కొన్నాడు. ఢిల్లీ వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్ తో జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. సంజు…

    Continue Reading

  • ఒత్తిడిని త‌ట్టుకుని ఆడ‌డంలో శాంస‌న్ బెస్ట్

    ఒత్తిడిని త‌ట్టుకుని ఆడ‌డంలో శాంస‌న్ బెస్ట్

    ర‌విచంద్ర‌న్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్ చెన్నై : ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టును త‌మ స్వంత గ‌డ్డ‌పై ఉతికి ఆరేసింది రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కో ల్పోయి 155 ర‌న్స్ చేసింది. అనంత‌రం 17.3 ఓవ‌ర్ల‌లో సీఎస్కే కేవ‌లం 2 వికెట్లు కోల్పోయి విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈసారి సూప‌ర్ షో…

    Continue Reading

  • సంజు శాంస‌న్ ఆట తీరు అత్య‌ద్బుతం

    సంజు శాంస‌న్ ఆట తీరు అత్య‌ద్బుతం

    ప్ర‌శంస‌లు కురిపించిన కామెంటేట‌ర్ భోగ్లే ఢిల్లీ : హైద‌రాబాద్ కు చెందిన ప్ర‌ముఖ క్రికెట్ అన‌లిస్ట్, కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ గురించి ఎంత చెప్పినా తక్కువేన‌ని పేర్కొన్నాడు. త‌న ఆట తీరు రోజు రోజుకు అద్భుతంగా మారుతోంద‌ని అన్నాడు. చూసేందుకు క‌ళ్లు చాల‌డం లేద‌న్నాడు. ఈ సీజ‌న్ లో త‌ను ఇప్ప‌టికే రెండు సెంచ‌రీలు చేశాడ‌ని, ఇప్పుడు ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో త‌ను…

    Continue Reading

  • సంజు శాంస‌న్ షాన్ దార్ ఇన్నింగ్స్

    సంజు శాంస‌న్ షాన్ దార్ ఇన్నింగ్స్

    87 ర‌న్స్ 52 బంతులు 7 ఫోర్లు 6 సిక్స‌ర్లు ఢిల్లీ : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ మ‌రోసారి స‌త్తా చాటాడు. ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. అత్యంత క్లిష్టంగా మారిన పిచ్ పై త‌ను ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు పడ్డాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో అల‌రించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 155…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports