సెప్టెంబ‌ర్ 6న హిందీ బిగ్ బాస్ 20 షురూ

ముంబై : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్ ప్ర‌యోక్త‌గా నిర్వ‌హిస్తున్న బిగ్ బాస్ 20 సీజ‌న్ పై ఉత్కంఠ నెల‌కొంది. ఇందుకు సంబంధించి ఇప్ప‌టి నుంచే హ‌డావుడి మొదలైంది. షో ప్రారంభానికి ముందు ప్రోమో షూట్‌లు కొన‌సాగుతున్నాయి. ఇదిలా ఉండ‌గా…

ప‌క్కా ప్ర‌ణాళిక‌తోనే గ్రామాల అభివృద్ది : సీఎస్

హైద‌రాబాద్ : రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ లోని రాజేంద్ర‌న‌గ‌ర్ విశ్వ విద్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు వ్యవ‌సాయ రంగం గురించింది.…

రైతులు ప్ర‌త్యామ్నాయ పంట‌లు సాగు చేయాలి

హైద‌రాబాద్ : మంత్రి వాకిటి శ్రీహరి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను కూడా రైతు కుటుంబం నుంచే వ‌చ్చాన‌ని అన్నారు. గతంలో కూడా దేశం ఎల్‌నినో ప్రభావాలను ఎదుర్కొందని, 1951 నుంచి ఇప్పటి వరకు భారత్‌ 12 సార్లు ఎల్‌నినో పరిస్థితులను…

ఉపాధి హ‌మీ నిధుల‌ను పార‌ద‌ర్శ‌కంగా వినియోగించాలి

హైద‌రాబాద్ : రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ్రామ స్థాయిలో అనుబంధం ఉన్న అన్ని శాఖలను ఏకతాటిపైకి తీసుకువచ్చి సమావేశం నిర్వహించడం అభినందనీయమని ప్ర‌శంసించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు ఎలాంటి…

ఎల్ నినో ప్ర‌భావాన్ని ఎదుర్కొనేందుకు సిద్దం కావాలి

హైద‌రాబాద్ : ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గ్రామాలను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని మంత్రి సీతక్క అన్నారు. ప్రతి గ్రామానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ఉండాలని, జీపీఎస్‌ఏపీ కేవలం ఒక డాక్యుమెంట్‌ కాదని, అది గ్రామ భవిష్యత్తు అభివృద్ధికి మార్గదర్శకమని పేర్కొన్నారు.…

సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోం శాఖ ఝ‌ల‌క్

లండ‌న్ : విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం ఎ. రేవంత్ రెడ్డికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బిగ్ షాక్ ఇచ్చింది. ఆయ‌న బ్రిట‌న్ తో పాటు అమెరికా దేశాల‌లో కూడా ప‌ర్య‌టించాల్సి ఉంది. ఇప్ప‌టికే షెడ్యూల్ కూడా ఖ‌రారైంది. ముఖ్యమంత్రి…

మంత్రి నాగేంద్ర రాజీనామాకు బీజేపీ-జేడీఎస్ డిమాండ్

బెంగ‌ళూరు : భారీ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మంత్రి బి. నాగేంద్రను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షమైన జనతా దళ్ (సెక్యులర్ – జేడీఎస్) బెంగళూరులో నిరసన చేపట్టాయి. బెంగళూరులోని విధాన సౌధ వద్ద,…

అన్న ప్ర‌సాదం, ల‌డ్డు పోటు భ‌వ‌నాలు ప్రారంభం

విజ‌య‌వాడ : ల‌క్ష‌లాది మంది భ‌క్తుల కొంగు బంగార‌మైన విజ‌య‌వాడ‌లోని శ్రీ క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యంలోనూత‌నంగా , అత్యాధునిక వ‌స‌తి సౌక‌ర్యాల‌తో నిర్మించిన‌ అన్నప్రసాదం, లడ్డు పోటు భవనాల‌ను శుక్ర‌వారం ప్రారంభించారు రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయ‌ణ…

నా టార్గెట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు : కొండా సుష్మిత

వరంగ‌ల్ జిల్లా : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌, కొండా ముర‌ళి కూతురు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. ఈ సంద‌ర్బంగా కాంగ్రెస్ పార్టీ సంజాయిషీ కోరింది. ఈ మేర‌కు కొండా సురేఖ‌కు షోకాజ్…

సీఎం అమెరికా పర్యటన రద్దు వెనుక బీజేపీ కుట్ర

హైద‌రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి. హనుమంత రావు కేంద్రంపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వక పోవడం వెనుక బీజేపీ నేతల కుట్రలు ఉన్నాయని ఆరోపించారు. శుక్రవారం బీ.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో…