ఏపీ స‌ర్కార్ సంక్రాంతి కానుక : స‌విత

ఆప్కోలో భారీ డిస్కౌంట్ అమ్మ‌కాలు అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది వ‌స్త్ర కొనుగోలుదారుల‌కు. రానున్న సంక్రాంతి నేపథ్యంలో ఆప్కో షో రూమ్ ల్లో భారీ డిస్కౌంట్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.…

శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

వైకుంఠ ఏకాదశికి పకడ్బందీగా ఏర్పాట్లు తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పుర‌స్క‌రించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జ‌రిగింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఈవో అనిల్ కుమార్ సింఘాల్…

శ్రీ‌వారిని ద‌ర్శించు కోవ‌డం పూర్వ జ‌న్మ సుకృతం

రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత తిరుమ‌ల : కోట్లాది మంది భ‌క్తుల కొంగు బంగారంగా వినుతి కెక్కిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి కొలువై ఉన్న తిరుమ‌ల‌ను ద‌ర్శించు కోవ‌డం పూర్వ జ‌న్మ సుకృత‌మ‌ని పేర్కొన్నారు రాష్ట్ర హొం శాఖ…

శ్రీ‌వారి స‌న్నిధిలో ఏపీ మంత్రులు

పూజ‌లు చేసిన ఆనం, అనిత‌, అన‌గాని తిరుమ‌ల : ఏపీ రాష్ట్రానికి చెందిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి, రెవిన్యూ శాఖ మంత్రి అన‌గాని స‌త్య ప్ర‌సాద్, హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌తో పాటు టీటీడీ…

23 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కాపాడిన హైడ్రా

రూ. 2500 కోట్ల విలువైన భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌ హైద‌రాబాద్ : ఐటీ కేంద్రంగా అత్యంత ఖ‌రీదైన నెక్నాంపూర్ ప్రాంతంలో 23.16 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడింది. రూ. 2500 కోట్ల‌కు పైగా విలువ ఉన్న భూమి చుట్టూ…

సీఎంపై భ‌గ్గుమ‌న్న జ‌గ‌దీశ్ రెడ్డి

బిడ్డా రేవంత్ రెడ్డి జ‌ర జాగ్ర‌త్త హైద‌రాబాద్ : మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేయ‌డం విస్తు పోయేలా…

క్వాంటం కంప్యూట‌ర్ల త‌యారీ కేంద్రంగా ఏపీ

కాబోతోంద‌ని ప్ర‌క‌టించిన సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌పంచంలో క్వాంటం కంప్యూట‌ర్ల త‌యారీకి కేరాఫ్ కాబోతోంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మంగ‌ళ‌వారం వేలాది మంది విద్యార్థుల‌తో ఆయ‌న ముఖాముఖి నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి…

ఏపీకి భారీ ఎత్తున పెట్టుబ‌డుల వెల్లువ‌

స‌మాచార శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి విజ‌య‌వాడ : ఏపీ రాష్ట్ర స‌మాచార‌, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న గ‌త జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ పై మండిప‌డ్డారు. జ‌గ‌న్ రెడ్డి ఒక్క‌డే నిర్ణ‌యాలు…

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల కోసం భారీ ఏర్పాట్లు

దేవాదాయ శాఖ మంత్రి ఆనం కీల‌క ప్ర‌క‌ట‌న తిరుమ‌ల : తిరుమ‌ల‌లో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల కోసం టీటీడీ ఆధ్వ‌ర్యంలో భారీ ఏర్పాట్లు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో…

శ్రీ‌వారి భ‌క్తుల‌కు నాణ్య‌మైన ప్ర‌సారాలు

క‌ల్పించాల‌ని ఆదేశించిన ఈవో సింఘాల్ తిరుప‌తి : శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప‌నితీరు మ‌రింత మెరుగు ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. త‌న అధ్య‌క్ష‌త‌న టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో ఎస్వీబీసీ ఛాన‌ల్ ప‌నితీరుపై…