ప్రాంతీయ పార్టీలను అస్థిర పరిచేందుకు కుట్ర
సంచలన ఆరోపణలు చేసిన డీకే శివకుమార్ తమిళనాడు : కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో బీజేపీ మాత్రమే ఉండాలని అనుకుంటోందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. తమిళనాడు…










