రైతు సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యం
స్పష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. పశ్చిమగోదావరి జిల్లా అచంట నియోజకవర్గంలోని మారుటోరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కిసాన్ మేళా…










