కేంద్ర సర్కార్ పై షర్మిలా రెడ్డి ఫైర్
ఉపాధి హామీ పథకానికి కేంద్రం తూట్లు అమరావతి : మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ…










