కమలం హస్తం రెండు పార్టీలు ఒక్కటే
నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లా : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఎన్నికల ముందు ప్రజలకు అడ్డగోలుగా హామీలు ఇచ్చి, అధికారంలోకి…










