రాష్ట్ర అభివృద్దిలో మహిళలు కీలకం
ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ కామెంట్స్ అనంతపురం జిల్లా : కూటమి సర్కార్ మహిళల సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తోందని చెప్పారు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ. ఇందులో భాగంగా వారిని వ్యాపారేవత్తలుగా తయారు చేసేందుకు చర్యలు చేపట్టిందన్నారు.…









