ఎండల మల్లికార్జున స్వామి బ్రోచర్ విడుదల
భక్తులకు ఏర్పాట్లు చేయాలని అచ్చెన్న ఆదేశంఅమరావతి : మహా శివరాత్రి సందర్బంగా నిర్వహించే ఉత్సవాలను పురస్కరించుకుని నిమ్మాడలోని క్యాంప్ కార్యాలయంలో శ్రీ శ్రీ శ్రీ ఎండల మల్లిఖార్జున స్వామి ఉత్సవాల బ్రోచర్‌ను ఆవిష్కరించారు రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్దక…










