జయశంకర్ భూపాలపల్లి జిల్లాను అభివృద్ది చేస్తాం
సంచలన ప్రకటన చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా : సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎవరెన్ని అపోహలు సృష్టించినా, భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం అని…










