ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవు
స్పష్టం చేసిన కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్ నగరంలో ఎవరైనా సరే , ఏస్థాయిలో ఉన్నా సరే ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలను ఆక్రమిస్తే తోలు వలుస్తామని,…










