ఫిఫా వరల్డ్ కప్ 2026 బరువు 6,175 కిలోలు
18 క్యారెట్ బంగారంతో ట్రోఫీ తయారీ న్యూఢిల్లీ : అమెరికా వేదికగా ఈ ఏడాది ఫిఫా వరల్డ్ కప్ 2026 జరగనుంది. ఇప్పటికే మిలియన్ల కొద్దీ టికెట్లు అమ్ముడు పోయాయి. ఈసారి ట్రోఫీని కోకో కోలా స్పాన్సర్ చేస్తోంది.…










