గురువు బాబు రుణం తీర్చుకున్న రేవంత్ రెడ్డి
సంచలన ఆరోపణలు చేసిన జగదీశ్ రెడ్డి హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడారు. గురువు చంద్రబాబు నాయుడుకు మేలు చేకూర్చేలా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు…










