కోడి పందాలు, జూదంపై ఉక్కుపాదం : ఎస్పీ
సంపూర్ణంగా నిషేధం ప్రకటించిన సుబ్బారాయుడు తిరుపతి జిల్లా : ఏపీ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందాలు, జూదంపై ఉక్కు పాదం మోపేందుకు సిద్దమయ్యారు ఆయా జిల్లాల ఎస్పీలు. ఇందులో భాగంగా తిరుపతి జిల్లాలో…










