జలమండలి భూమిని కాపాడిన హైడ్రా
రాంపూర్‌లో 4 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ హైదరాబాద్ : హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. భూ ఆక్రమణదారులు, కబ్జదారులకు చెక్ పెడుతోంది. ప్రతి సోమవారం హైడ్రా ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా వాణికి పెద్ద ఎత్తున బాధితులు పోటెత్తారు.…










