రికార్డు స్థాయిలో శ్రీవారి లడ్డూల విక్రయం
గత ఏడాదితో పోల్చితే 10 శాతం అధికం తిరుమల : 2025 సంవత్సరంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు రికార్డు స్థాయిలో విక్రయించబడ్డాయి. 2024వ సంవత్సరంతో పోల్చితే 10 శాతం అధికంగా లడ్డూలను భక్తులకు విక్రయించడం జరిగింది. గత ఏడాది…










