2 వేల ఏళ్ల క్రితమే అగ్రదేశంగా భారత్
సీఎం నారా చంద్రబాబు నాయుడు తిరుపతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా సూపర్ పవర్ కావడం ఖాయమని జోష్యం చెప్పారు. తిరుపతిలో శుక్రవారం భారతీయ విజ్ఞాన్ సమ్మేళనాన్ని ప్రారంభించి ప్రసంగించారు.…










