బంగ్లాదేశ్ లో దాడులపై జాన్వీ కపూర్ కామెంట్స్
దాడులు దారుణం, అమానుషమన్న ప్రముఖ నటి ముంబై : ప్రముఖ నటి జాన్వీ కపూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్లో హిందూ వ్యక్తిపై జరిగిన మూకదాడిని ఖండించారు . జవాబుదారీతనం కోసం పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లో జరుగుతున్నది అమానుషం. ఇది…










