మద్యం సేవించి వాహనాలు నడిపతే చర్యలు
హెచ్చరించిన తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తిరుపతి : మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో పోలీసులకు టీటీడీ…










