స్కాలర్షిప్ బకాయిలు రూ. 365.7 కోట్లు విడుదల
ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. విద్యార్థులకు తీపి కబురు చెప్పింది. ఈ మేరకు సోమవారం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ బకాయిల కోసం రూ. 365.7 కోట్లు విడుదల…










