రాణిగంజ్ డిపోకు 65 ఎలక్ట్రిసిటీ బస్సులు
జెండా ఊపి ప్రారంభించిన పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ : ఆర్టీసీలోని రాణిగంజ్ ఆర్టీసీ డిపోకు కొత్తగా 65 విద్యుత్ బస్సులు వచ్చాయి. వీటిని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. ప్రయాణీకులకు మెరుగైన వసతి సౌకర్యాలు…










