హెచ్ఐఎల్టీపీ స్కీం కాదు అది స్కాం
సంచలన ఆరోపణలు చేసిన కేటీఆర్ హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్…










