లేపాక్షిని పర్యాటక ప్రాంతంగా చేస్తాం
స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్ శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగానికి కేరాఫ్ గా మారుస్తామని స్పష్టం చేశారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. శ్రీ సత్యసాయి జిల్లా…










