క్రికెటర్ శ్రీ చరణికి సీఎం అభినందన
చంద్రబాబుతో భేటీ అయిన మిథాలీ రాజ్ అమరావతి : ఐసీసీ మహిళా వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్న భారత జట్టు క్రికెటర్ శ్రీ చరణితో పాటు భారత జట్టు మాజీ స్కిప్పర్ మిథాలీ రాజ్ శుక్రవారం మర్యాద పూర్వకంగా…
చంద్రబాబుతో భేటీ అయిన మిథాలీ రాజ్ అమరావతి : ఐసీసీ మహిళా వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్న భారత జట్టు క్రికెటర్ శ్రీ చరణితో పాటు భారత జట్టు మాజీ స్కిప్పర్ మిథాలీ రాజ్ శుక్రవారం మర్యాద పూర్వకంగా…
ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ ప డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామీణ రహదారులన్నింటినీ కు అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. మనం…
చిత్తూరు జిల్లా పోలీసుల ఆలాపన చిత్తూరు జిల్లా : జాతీయ గీతం వందే మాతరం రచించి నేటికి 150 ఏళ్లవుతున్న సందర్బంగా చిత్తూరు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా గీతాన్ని ఆలాపించారు.…
మాజీ ఎంపీ వినోద్ కుమార్ కామెంట్స్ హైదరాబాద్ : రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆరోపించారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్.బీఆర్ఎస్‌కు ఓటేస్తే జూబ్లీహిల్స్‌కు రానని మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ చెప్పడం న్నికల కోడ్ కిందకు రాదా…
17.65 లక్షల మంది పాల్గొన్నారన్న షర్మిల అమరావతి : ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏకి పారేశారు. ఆయనను ఏకంగా ఓట్ల దొంగ అంటూ మండిపడ్డారు. బీజేపీ,…
టీమిండియా జట్టుకు ముర్ము కంగ్రాట్స్ న్యూఢిల్లీ : ఐసీసీ మహిళా వన్డే వరల్డ్ కప్ విజేత అయిన భారత మహిళా క్రికెట్ జట్టును ప్రశంసలతో ముంచెత్తారు భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. జట్టుతో పాటు సిబ్బందికి ప్రత్యేకంగా…
ధన్యవాదాలు తెలిపిన కాలనీ వాసులు హైదరాబాద్ : హైడ్రా పనితీరుకు ఫిదా అవుతున్నారు నగరవాసులు. కబ్జాకు గురైన ప్రైవేట్, ప్రభుత్వ స్థలాలను కాపాడే ప్రయత్నంలో ముమ్మరంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. అంతే…
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పాలనా పరంగా డేటా అన్నది కీలకంగా మారిందన్నారు. దీనిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాలని సూచించారు. గురువారం సీఎం…
అమీర్‌పేట, ప్యాట్నీ పరిసర కాలనీల ప్రజల ర్యాలీలు హైదరాబాద్ : వరద ముప్పును తప్పించిన హైడ్రాకు పలు కాలనీ నివాసితులు ధన్యవాదాలు తెలిపారు. ర్యాలీగా వచ్చి హైడ్రాకు మానవహారంగా నిలబడ్డారు. అమీర్ పేట, శ్రీనివాస్ నగర్, గాయత్రినగర్, కృష్ణ…
కూటమి సర్కార్ కృత నిశ్చయంతో ఉందని స్పష్టం అమరావతి : రాష్ట్రంలోని ఉల్లి రైతులు ఆధైర్యపడాల్సిన అవసరం లేదని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం పక్కా చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు…