ఓట్ల చోరీ వల్లే బీజేపీ గెలిచింది : షర్మిల
సంచలన ఆరోపణలు చేసిన ఏపీపీసీసీ చీఫ్విజయవాడ : ఓట్ల చోరీ చేయడం వల్లనే హర్యానాలో ఇటీవల జరిగిన శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని సంచలన ఆరోపణలు చేశారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి.…










