తీరం దాటిన మొంథా తీవ్ర తుఫాన్
నేల కొరిగిన చెట్లు, పొంగుతున్న వాగులు అమరావతి : మొంథా తుపాను ఏపీని అతలాకుతలం చేసింది. భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా నీళ్లే. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నరసాపూర్ సమీపంలో తీరం దాటింది మొంథా…










