ఈ దశాబ్దం ప్రధాని నరేంద్ర మోడీదే
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీపై. ఈ దశాబ్దం ఆయనదేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి…










