సదర్ పండుగకు పైసా ఇవ్వని సర్కార్ : హరీశ్
మాజీ సీఎం కేసీఆర్ కు యాదవులంటే ప్రేమ హైదరాబాద్ : దున్నలకు పూజలు నిర్వహించే గొప్ప సంస్కృతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. గత ఏడాది సదర్ పండుగకు…










