కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఎంఐఎం సపోర్ట్
గెలిపించాలని కోరిన పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ : ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన చేశారు. ఆయన బీఆర్ఎస్ ను విమర్శించారు. గత 10 ఏళ్ల కాలంలో జూబ్లీ హిల్స్…










