ప్రధాని మోదీ కర్మ యోగి : పవన్ కళ్యాణ్
కర్నూల్ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం కర్నూలు జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ప్రశంసలు కురిపించారు. ఆయన లేక పోతే దేశం ఇలా…










