కేబినెట్ విస్తరణపై హై కమాండ్ దే ఫైనల్ : డీకే
కర్ణాటక సీఎం మార్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు బెంగళూరు : కర్టాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలం నుంచీ సీఎం సిద్దరామయ్యను మారుస్తారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో శనివారం స్పందించారు ట్రబుల్ షూటర్.…










