భారత దేశంతో బంగ్లాదేశ్ స్నేహ హ‌స్తం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన క్రీడా శాఖ మంత్రి బంగ్లాదేశ్ : ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీ జ‌రుగుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. నిన్న‌టి దాకా భార‌త్ తో క‌య్యానికి కాలు దువ్విన బంగ్లాదేశ్ స‌ర్కార్ సంచ‌ల‌న…

హంస వాహనంపై ఊరేగిన శ్రీ వేంకటేశ్వర స్వామి

తొండ‌మాన్ పురం ఆలయంలో బ్ర‌హ్మోత్స‌వాలు తిరుపతి : తొండమాన్‌పురం లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా సాగుతున్నాయి. ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ…

ముగిసిన శ్రీ క‌పిలేశ్వ‌ర స్వామి ఉత్స‌వాలుఘ‌నంగా నిర్వ‌హించిన తిరుమల తిరుప‌తి దేవ‌స్థానం తిరుప‌తి : తిరుప‌తిలోని శ్రీ‌నివాస మంగాపురంలోని శ్రీ క‌పిలేశ్వ‌ర స్వామి ఆల‌యంంలో వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రిగాయి. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో…

పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి : సీఎం

పుర‌పాలిక పాల‌న‌పై రేవంత్ రెడ్డి సమీక్ష‌ హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు . ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.…

సాంకేతిక స‌మ‌స్య‌తో మొరాయించిన యూట్యూబ్

ధ్రువీక‌రించిన గూగుల్ యాజ‌మాన్యం అమెరికా : ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ కు చెందిన వీడియో షేరింగ్ సంస్థ యూట్యూబ్ లో సాంకేతిక స‌మ‌స్య‌లు ఏర్ప‌డ్డాయి. ఈ విష‌యాన్ని స‌ద‌రు సంస్థ ధ్రువీక‌రించింది. ఈమేర‌కు సామాజిక మాధ్య‌మం ఎక్స్ వేదిక‌గా…

బంగ్లాదేశ్ ప్ర‌ధానిగా కొలువు తీరిన తారిఖ్ రెహ‌మాన్

అభినందించిన ప్ర‌ధాని నరేంద్ర మోదీ, స్పీక‌ర్ ఓం బిర్లా బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ పీపుల్స్ రిపబ్లిక్ ప్రభుత్వ ప్రధానమంత్రిగా బిఎన్‌పి చైర్మన్ తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2024లో జరిగిన ఘోరమైన తిరుగుబాటు తర్వాత ఎన్నికైన మొదటి ప్రతినిధులుగా నిలిచారు.…

జీవ విజ్ఞాన రంగంలో రూ. 73 వేల కోట్లు

వెల్ల‌డించిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. దూరదృష్టి కలిగిన నాయకత్వం, స్పష్టమైన విధానాలు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు ఉండటం వల్ల హైదరాబాద్ గ్లోబల్…

ఏఐ టెక్నాల‌జీతో విద్యా రంగంలో కీల‌క మార్పులు

స్ప‌ష్టం చేసిన బిల్ గేట్స్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ బిల్ గేట్స్ అమ‌రావ‌తి : ఏపీలో ప‌ర్య‌టించిన టెక్నాల‌జీ దిగ్గ‌జం, బిల్ గేట్స్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ బిల్ గేట్స్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. విద్యారంగంలో అద్భుతమైన మార్పులు తీసుకు రావడానికి ఏఐ-టెక్నాలజీ ఉపయోగ…

పురుషామృగ‌ వాహనంపై శ్రీ సోమస్కంద మూర్తి

భ‌క్తుల‌ను అనుగ్ర‌హించిన స్వామి తిరుప‌తి : తిరుప‌తి లోని శ్రీ కపిలేశ్వర ఆల‌యంలో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా తొమ్మిదో రోజైన సోమ‌వారం కామాక్షి సమేత శ్రీ సోమస్కంద మూర్తి పురుషామృగ వాహనంపై అనుగ్రహించారు. భజన…

పీసీబీ చైర్మ‌న్ న‌ఖ్వీపై షోయ‌బ్ అఖ్త‌ర్ ఫైర్

త‌ను ఆ ప‌ద‌వికి త‌గిన వ్య‌క్తి కాద‌ని ఆగ్ర‌హం పాకిస్తాన్ : ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా శ్రీ‌లంక రాజ‌ధాని కొలంబో వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన మ్యాచ్ లో పాకిస్తాన్ జ‌ట్టు త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి భార‌త…