Author: VijayaBhaskar

  • గృహ హింస నిరోధ‌క చ‌ట్టంపై అవ‌గాహ‌న క‌ల్పించాలి

    గృహ హింస నిరోధ‌క చ‌ట్టంపై అవ‌గాహ‌న క‌ల్పించాలి

    జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ విజ‌య ర‌హ‌త్క‌ర్ నంద్యాల జిల్లా : గృహ హింస నిరోధక చట్టం-2005పై విస్తృత ప్రచారం చేపట్టి, రక్షణ అధికారుల నియామకాన్ని వేగవంతం చేయాలని స్ప‌ష్టం చేశారు జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్మ‌న్ విజ‌య ర‌హ‌త్క‌ర్. మహిళా సాధికారత, భద్రత, సంక్షేమం అంశాల్లో సమగ్ర చర్యల ద్వారా నంద్యాల జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. నంద్యాల వంటి వ్యవసాయాధారిత జిల్లాల్లో మహిళల భద్రతకు ‘లోకల్ కమిటీ’లు కీలక…

    Continue Reading

  • హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ సింప్లీ సూప‌ర్

    హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ సింప్లీ సూప‌ర్

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంజు శాంస‌న్ కేర‌ళ : కేర‌ళ సూప‌ర్ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాబు. బుధ‌వారం తాను మీడియాతో మాట్లాడాడు. హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ గురించి ప్ర‌శంసించాడు. ఒక కోచ్‌గా చెప్పాలంటే త‌ను సింప్లీ సూప‌ర్ అని పేర్కొన్నాడు. ఆయన ప్రతి ఆటగాడికీ మనస్ఫూర్తిగా అండగా నిలుస్తారని చెప్పాడు. నా క్లిష్ట సమయాల్లో గంభీర్ నాకు అండగా నిలిచిన తీరును నేను ఎప్పటికీ మర్చిపోలేను అని అన్నాడు. గంభీర్…

    Continue Reading

  • చిన్నశేష వాహనంపై విహరించిన శ్రీ కోదండ రాముడు

    చిన్నశేష వాహనంపై విహరించిన శ్రీ కోదండ రాముడు

    ఘ‌నంగా వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం తిరుపతి : తిరుపతి శ్రీ కోదండ రామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం ఉదయం 8 గంట‌ల‌కు చిన్నశేష వాహనంపై శ్రీ కోదండ రాముడు విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.గజరాజులు ముందు కదులుతుండగా, భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. కైవల్య జ్ఞాన…

    Continue Reading

  • శ్రీ‌వారి భ‌క్తుల‌కు ఉగాది శుభాకాంక్షలు : టీటీడీ

    శ్రీ‌వారి భ‌క్తుల‌కు ఉగాది శుభాకాంక్షలు : టీటీడీ

    టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో ర‌విచంద్ర‌ తిరుపతి : శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు వి. వీరబ్రహ్మం, డా. ఎ. శరత్ భక్తులకు, ఉద్యోగులకు, అర్చకులకు, ప్రజలకు నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.నూతన సంవత్సరాన్ని ఆనందంగా, భక్తి భావంతో జరుపుకోవాలని వారు కోరుకున్నారు. శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో…

    Continue Reading

  • టీటీడీ ట్రస్టులకు రూ.70 లక్షలు విరాళం

    టీటీడీ ట్రస్టులకు రూ.70 లక్షలు విరాళం

    అభినందించిన ఈవో ముద్దాడ ర‌విచంద్ర‌ తిరుప‌తి : కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వినుతికెక్కింది తిరుమ‌ల‌. ఇక్క‌డ కొలువైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకునేందుకు ప్ర‌తినిత్యం కోట్లాది మంది వ‌స్తుంటారు. స్వామిని కొలిస్తే కోరిన కోర్కెలు తీరుతాయ‌ని ప్ర‌గాఢ న‌మ్మ‌కం, విశ్వాసం కూడా. ఇదిలా ఉండ‌గా భ‌క్తులు, సంస్థ‌లు, వ్యాపార‌, వాణిజ్య‌వేత్త‌లు, కార్పొరేట్ సంస్థ‌లు, కంపెనీలు, ప్ర‌ముఖులు ప్ర‌తి నిత్యం టీటీడీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే ట్ర‌స్టుల‌కు విరాళాలు అందిస్తూ వ‌స్తున్నారు. తాజాగా టీటీడీ ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్రస్టుకు…

    Continue Reading

  • స్వేచ్ఛ కుటుంబానికి జేసీహెచ్ఎస్ఎల్ ఆస‌రా

    స్వేచ్ఛ కుటుంబానికి జేసీహెచ్ఎస్ఎల్ ఆస‌రా

    రూ. 50,000 ఆర్థిక సాయం అంద‌జేసిన ప్రెసిడెంట్ హైద‌రాబాద్ : ది జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ త‌న ఉదార‌త‌ను చాటుకుంది. గత సంవత్సరం జూన్ నెలలో మరణించిన ది జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యురాలు “స్వేచ్ఛ” కుటుంబానికి మేనేజింగ్ కమిటీ సభ్యులు ఆర్థిక సహాయం అందించారు. గతంలో ఆమె కుటుంబ సభ్యులకు రూ.50,000 అందజేసిన మేనేజింగ్ కమిటీ సభ్యులు, నిన్న “స్వేచ్ఛ” కుమార్తె చదువు, కుటుంబ అవసరాల కోసం మరో రూ.50,000లను…

    Continue Reading

  • అక్ష‌య పాత్ర అరుదైన రికార్డ్

    అక్ష‌య పాత్ర అరుదైన రికార్డ్

    5 బిలియ‌న్ భోజ‌నాల మైలు రాయి న్యూఢిల్లీ : ఇస్కాన్ కు చెందిన అక్ష‌య పాత్ర అరుదైన రికార్డు సాధించింది. సంస్థ ప్రారంభించి నేటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. అంతే కాదు ఏకంగా 5 బిలియ‌న్ భోజ‌నాల‌ను అందించి రికార్డు సృష్టించింది. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర‌పతి ద్రౌప‌ది ముర్ము సంస్థ‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. 2047 నాటికి ‘వికీత్ భారత్’ను నిర్మించాలన్న మన జాతీయ సంకల్పాన్ని సాకారం చేసుకోవడంలో పోషకాహారం, విద్య కలిగిన సమాజం ప్రాముఖ్యతను నొక్కి…

    Continue Reading

  • గుడ్ మార్నింగ్ చెప్పడం తప్ప చేసిందేమీ లేదు

    గుడ్ మార్నింగ్ చెప్పడం తప్ప చేసిందేమీ లేదు

    మాజీ ఎమ్మెల్యే వెంక‌ట్రామిరెడ్డిపై స‌విత సెటైర్ శ్రీ స‌త్య‌సాయి జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత నిప్పులు చెరిగారు. శ్రీ స‌త్య‌సాయి జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వెంక‌ట్రామిరెడ్డిపై సెటైర్ వేశారు. ఆయ‌నగత ప్రభుత్వ హయాంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ చెప్పడం తప్ప చేసిందేమీ లేదని మంత్రి సవిత విమర్శించారు. ధర్మవరంలో హ్యండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామంటూ మోసగించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేనేతలకు మేలు…

    Continue Reading

  • కానిస్టేబుల్ షేక్ ఫౌజియాకు డీజీపీ అభినంద‌న‌

    కానిస్టేబుల్ షేక్ ఫౌజియాకు డీజీపీ అభినంద‌న‌

    జాతీయ ఫెన్సింగ్ పోటీల్లో ర‌జ‌త ప‌త‌కం హైద‌రాబాద్ : తెలంగాణ డీజీపీ శివధ‌ర్ రెడ్డి రాష్ట్రానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ షేక్ ఫౌజియాను అభినందించారు. జమ్మూ , కాశ్మీర్‌లో జరిగిన జాతీయ ఫెన్సింగ్ ఈవెంట్‌లో రజత పతకం సాధించారు.కబడ్డీ క్లస్టర్‌లో భాగంగా 2మార్చి 7 నుండి 13 వరకు జమ్మూ , కాశ్మీర్‌లో జరిగిన ఫెన్సింగ్ ఈవెంట్‌లో పోలీస్ కానిస్టేబుల్ షేక్ ఫౌజియా జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని భువ‌న‌గిరి రూరల్…

    Continue Reading

  • నేష‌న‌ల్ హీరోగా మారిన సంజు శాంస‌న్

    నేష‌న‌ల్ హీరోగా మారిన సంజు శాంస‌న్

    వ‌ర‌ల్డ్ క‌ప్ లో ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్ కేర‌ళ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అద్బుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్. త‌ను టోర్నీలో మొద‌టి నాలుగు మ్యాచ్ లకు దూరంగా ఉన్నాడు. ఈ స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి మరో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ అనారోగ్యానికి గుర‌వ‌డంతో అనుకోకుండా శాంస‌న్ రంగంలోకి ఎంట‌ర్ అయ్యాడు. న‌మీబియాతో జ‌రిగిన మ్యాచ్ లో 22 ర‌న్స్ చేశాడు. ఆ త‌ర్వాత జింబాబ్వేతో…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports